Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేదుగా ఉంటాయి కానీ... అవి ఎలా పని చేస్తాయో తెలుసా...?

మెంతికూర, మెంతులు కడుపు ఉబ్బరాన్ని, కడుపులో మంటను తగ్గిస్తాయి. అజీర్తికి విరుగుడుగా పనిచేస్తాయి. మెంతిలో విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. కామెర్లు, రక్తక్షీణత వంటి వాటికి మెంతులు విరుగుడుగా ఉంటాయి. లోబీపీ ఉన్నవారికి మెంతులు బాగా ఉపయోగ పడుతాయి. రక్తప్రసా

Webdunia
గురువారం, 9 జూన్ 2016 (20:22 IST)
మెంతికూర, మెంతులు కడుపు ఉబ్బరాన్ని, కడుపులో మంటను తగ్గిస్తాయి. అజీర్తికి విరుగుడుగా పనిచేస్తాయి. మెంతిలో విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. కామెర్లు, రక్తక్షీణత వంటి వాటికి మెంతులు విరుగుడుగా ఉంటాయి. 
 
లోబీపీ ఉన్నవారికి మెంతులు బాగా ఉపయోగ పడుతాయి. రక్తప్రసారాన్ని పెంచుతాయి. వెంట్రుకలు రాలకుండా ఉండడానికి ఉపయుక్తంగా ఉంటుంది. మెంతుల్ని నానబెట్టి రుబ్బి పేస్టులా తయారు చేసి తలకు పట్టిస్తే వెంట్రులు రాకుండా ఉంటాయి. శరీర చల్లబడే అవకాశం ఉంది. వెంట్రుకలు కూడా నల్లబడుతాయి. చుండ్రు తగ్గిపోతుంది. 
 
వేడిగడ్డలు, చీముగడ్డలు లేస్తే నొప్పి భరించడం చాలా కష్టం. ఇలాంటి పరిస్థితులలో మెంతులు నూరి గడ్డలకు కడితే ఉపయోగం చాలా ఉంటుంది. గడ్డ పరిపక్వానికి వస్తుంది. పగిలిపోవడానికి దోహదపడుతుంది. అప్పుడు చాలా ఉపశమనం కలుగుతుంది. ఫలితంగా నొప్పి పోటు తగ్గుతుంది. మెంతిగింజల కషాయం జ్వరానికి బాగా పనిచేస్తుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చిన్నాన్న భౌతికకాయంతో స్వగ్రామానికి చేరుకున్న మంత్రి లోకేశ్... నేడు అంత్యక్రియలు

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం... రూ.300 కోట్ల ఆస్తి నష్టం

విద్యార్థిని ఫిర్యాదుతో కొడాలి నానిపై కేసు నమోదు...

శ్రీకాళహస్తిలో ఇద్దరికి కరోనా.. ఆ వైద్యుడి సంగతేంటి?

పెళ్లి చేసుకుంటానని అత్యాచారం.. యువకుడితో ఆమెకు నెల రోజులే పరిచయం..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

మహాకుంభ మేళా 2025 ఎక్స్ క్లూజివ్ రైట్స్ తీసుకున్న శ్రేయాస్ మీడియా

తెలుగులో శివరాజ్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్ భైరతి రణగల్

ప్రారంభంలో చాన్స్ కోసం బెక్కెం వేణుగోపాల్ ఆఫీసుకు వెళ్లేవాడిని : తేజా సజ్జా

మురారికి దేవకి నందన వాసుదేవకి చాలా వ్యత్యాసం వుంది : డైరెక్టర్ అర్జున్ జంధ్యాల

తర్వాతి కథనం
Show comments