Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెప్పులు లేకుండా నడిస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు

Webdunia
మంగళవారం, 5 సెప్టెంబరు 2023 (14:48 IST)
చెప్పులు. కాళ్లకు చెప్పులు లేకుండా నడిచేవారిని ఇప్పుడు వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. ఇపుడు ఇంట్లో కూడా చెప్పులు వేసుకుని నడిచేస్తున్నారు. కాళ్లకు చెప్పులు లేకుండా నడిస్తే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయో తెలుసుకుందాము. పొత్తికడుపుపై ఒత్తిడి కలిగి, జీర్ణక్రియ సక్రమంగా వుంటుంది. చిన్నచిన్న రాళ్లు పాదాలకు గుచ్చుకోవడం వల్ల పాదాలలో రక్తప్రసరణ పనితీరు బాగుంటుంది.
 
పాదాలకు చెప్పులు వేసుకోకుండా నడవడం వల్ల రక్తపోటు కూడా అదుపులో వుంటుంది. పాదరక్షలు లేకుండా నడవడం వల్ల శరీర భంగిమలో తేడా లేకుండా సరిగ్గా వుంటుంది. చెప్పులు లేకుండా భూమి పైన నడవడం వల్ల సహనం కూడా పెరుగుతుందని చెపుతారు. మనిషి పాదాల్లో 72 వేల నరాల కొనలు వుంటాయి, చెప్పుల్లేకుండా నడవడం వల్ల ఈ నరాలు చురుగ్గా వుంటాయి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పిజ్జా ఆర్డర్ చేస్తే.. అందులో పురుగులు కనిపించాయ్.. వీడియో

బాలినేనికి కేబినెట్‌లో స్థానం.. చంద్రబాబుకు తలనొప్పి.. పవన్ పట్టుబడితే?

సోషల్ మీడియాను దుర్వినియోగపరిచే వారికి ఎలాంటి శిక్షలు వున్నాయో తెలుసా?

శారదా పీఠానికి చెందిన 15 ఎకరాల భూమి స్వాధీనం

వైకాపా సోషల్ మీడియా సైకో వర్రా రవీంద్రా రెడ్డి అరెస్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ ధూమ్ ధామ్ ఎలా వుందంటే.. రివ్యూ

నారా లోకేష్ గారూ, పవన్ గారూ, అనిత గారూ నన్ను క్షమించండి: దణ్ణం పెట్టి అభ్యర్థిస్తున్న శ్రీ రెడ్డి

గేమ్ ఛేంజర్ టీజర్ ముందుగా కియారా అద్వానీ లుక్ విడుదల

అరకులో ప్రారంభమైన సంక్రాంతికి వస్తున్నాం ఫైనల్ షెడ్యూల్

ఉద్యోగం కోసం ప‌డే పాట్ల నేప‌థ్యంలో ఈసారైనా? మూవీ

తర్వాతి కథనం
Show comments