Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండ్ల రసాలు ఎవరు తీసుకోవాలి? ఎందుకు తీసుకోవాలి?

Webdunia
సోమవారం, 15 అక్టోబరు 2018 (13:27 IST)
పండ్ల రసాలు తీసుకుంటుంటారు కొందరు. రోజంతా కేవలం పళ్ల రసాలనే తాగుతారు. కొన్ని అనారోగ్య సమస్యలు వున్నవారు ఒకే పండుతో తయారుచేసిన రసాలను తీసుకుంటుంటారు. ఐతే ఈ రసాలను ఎవరు తీసుకుంటారు... వాటి ప్రయోజనాలు ఏమిటో చూద్దాం. 
 
జ్యూస్ డైట్ ఎవరు తీసుకోవాలి?
బరువు తగ్గడానికి, పెద్దపేగు పనితీరు బాగుండడానికి, ప్రొబయాటిక్ థెరపీ కోసం 20-40 ఏళ్ల మధ్యనున్న వారికి ఈ జ్యూస్ డైట్‌ని తీసుకోమంటుంటారు. కేన్సర్లతో బాధపడేవారికి చికిత్సలో భాగంగా జ్యూస్ డైట్‌ను సూచిస్తుంటారు. పెద్దవాళ్లకు కూడా జ్యూస్ డైట్ మంచిది. వారిలో ఆకలిని ఇది పెంచుతుంది. ప్రత్యేకంగా వైద్యులు సూచించే జ్యూసుల్లో ఫైటోన్యూట్రియంట్లు ఎక్కువగా ఉంటాయి. డయాబెటిక్స్ పేషెంట్లు, కిడ్నీ, కాలేయం జబ్బులతో బాధపడేవాళ్లు డాక్టర్ల సలహా మేరకు ఈ డైట్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. 
 
చాలామంది బరువు తగ్గడానికి ఈ డైట్‌ను ఫాలో అవుతుంటారు. ఈ జ్యూసును తీసిన రెండు గంటల లోపు తాగాలి. ఒక పర్యాయం 500 ఎంఎల్ జ్యూసు తీసుకోవచ్చు. రోజంతా జ్యూస్ డైట్ మీద ఉండేవాళ్లు రోజుకు ఎనిమిది సార్లు జ్యూసులు తాగాలి.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments