Webdunia - Bharat's app for daily news and videos

Install App

శీతాకాలంలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి?

Webdunia
శనివారం, 20 నవంబరు 2021 (22:44 IST)
కాలాలకు అనుగుణంగా మనం తీసుకునే ఆహారంలో కూడా మార్పులు చేసుకుంటూ వుండాలి. ఈ శీతాకాలంలో స్వీట్ పొటాటోస్‌తో క్యాలరీలను సులువుగా, అధిక పోషకాలను పొందవచ్చు. అవి మీ సాధారణ బంగాళాదుంప కంటే ఎక్కువ చక్కెర కంటెంట్ కలిగి ఉన్నప్పటికీ, దాని పోషక విలువ చాలా ఎక్కువగా ఉంటుంది.

 
చిలకడదుంపల్లో పొటాషియం ఫైబర్, విటమిన్ ఎకి గొప్ప మూలం. తరచూ ఇవి తీసుకుంటుంటే మలబద్ధకాన్ని నయం చేయడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.

 
ఖర్జూరాల్లో ఉండే తక్కువ కొవ్వు పదార్థాలు బరువును అదుపులో ఉంచుకోవడానికి సహాయపడతాయి. అవి పోషకాల పవర్-హౌస్. జిమ్‌కు వెళ్లేవారు తప్పనిసరిగా తింటుండాలి. ఖర్జూరాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చలికాలంలో శరీరం వెచ్చగా ఉంటుంది.

 
శీతాకాలంలో బాదం మరియు వాల్‌నట్‌లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చురుకైన నాడీ వ్యవస్థ, ఇన్సులిన్‌కు మెరుగైన సున్నితత్వంతో పాటు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రాగి జావ తీసుకోవడం ద్వారా కాల్షియం శరీరానికి పుష్కలంగా అందుతుంది. మధుమేహం, రక్తహీనతను నియంత్రించడంలో రాగులు సహాయపడుతాయి.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments