Webdunia - Bharat's app for daily news and videos

Install App

రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గించే ఆహారం, ఏంటవి?

Webdunia
బుధవారం, 12 ఆగస్టు 2020 (23:03 IST)
గుండె జబ్బులను కలిగించేవి ఎక్కువగా కొవ్వు కలిగిన పదార్థాలే. ముఖ్యంగా రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగితే దాని ప్రభావం గుండె పనితీరుపై పడుతుంది. అందువల్ల కొవ్వును తగ్గించే ఫైబర్ కలిగిన పదార్థాలను తినాలి. ఇలాంటి ఫైబర్ వున్న పదార్థాలు రెండు రకాలుగా వుంటాయి. కరిగే ఫైబర్, కరగని పీచు పదార్థాలు.
 
కరిగే ఫైబర్‌తో బ్లడ్ కొలెస్టిరాల్ తగ్గుతుంది. ఫలితంగా గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. ఇవి గ్లూకోజును తీసుకోవడంలో నెమ్మది చేయుటంతో రక్తములో షుగర్ లెవల్ తగ్గిపోతుంది. ఓట్స్, ఓట్స్ తవుడు, బార్లీ, బ్రౌన్‌ రైస్, చిక్కుడు, పండ్లు, యాపిల్, ఆరెంజ్, కారెట్స్ వంటి కాయగూరలు.
 
ఇక కరగని పీచు పదార్ధము కడుపు నిండేందుకు ఉపయోగపడుతుంది. విరోచనము సాఫీగా జరిగేందుకు సహాయపడుతుంది. ఇలాంటివి తొక్కతీయని ధాన్యాలు... అంటే పెసలు, ఉలవలు, మినుములు వంటివి.

సంబంధిత వార్తలు

కర్ణాటకలో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం

ఆరుగురు పిల్లలకు ఒకే కాన్పులో జన్మనిచ్చిన పాకిస్థాన్ మహిళ

సీఎం జగన్, భార్య భారతికి రూ.82 కోట్ల బకాయిలు

చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు.. 750 కొబ్బరికాయలు, అన్నదానం

హైదరాబాద్ లోక్ సభ భాజపా అభ్యర్థి మాధవీలతను నెట్టేసిన మహిళ, ఎందుకు?- Video

జిమ్‌లో సోనూసూద్‌కు కొత్త పార్ట్‌నర్

నా శరీరంలో వంద కుట్లున్నాయి, రత్నం కచ్చితంగా పైసా వసూల్ : హీరో విశాల్

రాజకీయ నాయకులపై హీరో విశాల్ కీలక వ్యాఖ్యలు

దేవరలో స్టెప్పులేయనున్న పూజా హెగ్డే?

ఇంతటితో నా జీవితం ముగిసింది: కన్నీళ్లు పెట్టిస్తున్న ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్ సురభి చివరి పోస్ట్

తర్వాతి కథనం
Show comments