Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

సిహెచ్
సోమవారం, 16 సెప్టెంబరు 2024 (17:11 IST)
ప్రతి రోజూ గుప్పెడు బాదం పప్పులను తినడం వల్ల ఫిట్‌గా, అందంగా కనిపిస్తారు. రోజూ బాదంపప్పు తినడం వల్ల చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. చర్మం మెరుపును పెంచుతుంది. బాదం పప్పుతో కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాము.
 
బాదంపప్పులు శరీరం ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి.
10 బాదంపప్పులు తినడం వల్ల రోజువారీ విటమిన్ ఇ అవసరాలలో 50% లభిస్తుంది.
నియాసిన్, కాల్షియం, ఫైబర్, ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు, పొటాషియం, మెగ్నీషియం,  జింక్‌ బాదంలో వున్నాయి.
నానబెట్టిన బాదంపప్పు తినడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా సమతుల్యంగా ఉంటుంది.
బాదంలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి వృద్ధాప్యాన్ని నియంత్రిస్తాయి.
రక్తంలో ఆల్ఫా టోకోఫెరోల్ మొత్తాన్ని బాదం పెంచుతుంది, ఇది రక్తపోటును నియంత్రిస్తుంది.
నానబెట్టిన బాదం మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
ఆహార నిపుణుల సూచన ప్రకారం రోజుకు 8 నుంచి 10 బాదం పప్పులు తింటే చాలు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

గణేశ్ నిమజ్జనం- గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మ‌హాగ‌ణ‌ప‌తి (video)

బాలాపూర్ లడ్డూ వేలం.. కొత్త రూల్స్.. హుండీ ఆదాయం రూ.70లక్షలు

అమరావతిని అలా నిర్మించనున్న సర్కారు.. ఎలాగో తెలుసా?

జానీపై సీరియస్ అయిన జనసేనాని.. సస్పెండ్ చేసిన పవన్

వైకాపా అధికార ప్రతినిధిగా యాంకర్ శ్యామల.. బాబు, పవన్‌లపై ఫైర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

తర్వాతి కథనం
Show comments