Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొట్ట ఎందుకు పెరుగుతుందంటే...

Webdunia
శనివారం, 1 డిశెంబరు 2018 (17:12 IST)
ఇపుడు ప్రతి ఒక్కరికీ పొట్ట రావడం కామణమైపోయింది. అసలు చాలా మందికి పొట్ట పెరగడానికి కారణం తీసుకునే ఆహారంలో అధిక మొత్తంలో క్యాలరీలు కొవ్వు రూపంలో నిల్వ ఉండటం. దీనికి కారణం మారుతున్న ఆహారపు అలవాట్లు. సరైన శారీరక వ్యాయామం లేకపోవడం. వేళాపాళా లేకుండా ఫాస్ట్ ఫుడ్స్ ఆరగించడం వల్ల పొట్ట పెరుగుతుందని ప్రతి ఒక్కరూ భావిస్తుంటారు. 
 
కానీ, వైద్యులు మాత్రం మరోమారు సెలవిస్తున్నారు. రాత్రి వేళల్లో భోజనం చేసిన వెంటనే నిద్రలోకి జారుకోవడం వల్లే పొట్ట వస్తుందని తేల్చారు. అంతేకాకుండా ఎంత ఆహారం తిన్నామో దానికి తగినట్టుగా శారీరకంగా శ్రమపడాలని సలహా ఇస్తున్నారు. 
 
ఇందుకోసం వాకింగ్ చేయడం, వ్యాయామాలు చేయడం, యోగా చేయడం, ఆహార నియామాలు పాటించడం వంటివి చేయాలని సూచిస్తున్నారు. అలాగే, చిప్స్, వేపుళ్లు, శీతలపానీయాలకు దూరంగా ఉంచాలంటున్నారు. 
 
అలాగే, రాత్రుల్లో నిర్ణీత సమయానికే భోజనం చేయాలనీ, రాత్రిపూట త్వరగా జీర్ణమయ్యేలా అల్పాహారం తీసుకోవాలని, బహుళ అంతస్తుల్లో ఉన్నవారు లిఫ్టులను వాడకుండా మెట్ల ఉపయోగిస్తూ దిగుతూ ఎక్కుతూ ఉండాలని సలహా ఇస్తున్నారు. అలాగే, రోజుకు కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్రపోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

తర్వాతి కథనం
Show comments