Webdunia - Bharat's app for daily news and videos

Install App

వక్కపొడి అదేపనిగా నమిలితే అంతే, అది చేసే చెడు ఏంటి?

Webdunia
బుధవారం, 9 సెప్టెంబరు 2020 (22:38 IST)
కొంతమంది వక్కపొడిని అదేపనిగా నములుతుంటారు. నిజానికి ఈ వక్కపొడితో పలు చెడు ఫలితాలు కూడా వున్నాయి. వక్కలు, వక్కపొడిని గర్భిణిలు, బాలింతలు తీసుకోకూడదు. బిడ్డకు, తల్లికి దుష్పరిణామాలు కలిగే ప్రమాదము ఉంది.
 
అలాగే 18 సంవత్సారాల లోపు వారు వీటిని ఎక్కువగా తీసుకోకూడదు. రక్తముపై చెడు ప్రభావం చూపిస్తుంది.
 
ఒక రకమైన మత్తును, హాయిని కలిస్తాయి కనుకనే వీటికి బానిసలయ్యే ప్రమాదము లేకపోలేదు.
 
వక్కలలో ఆల్కలాయిడ్స్, టానిన్లు శాతము ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి హానికరం. అంతేకాకుండా తరచుగా వక్కలు, ఆకులు కలిపి తీసుకుంటూ ఉంటే ఆరోగ్యానికి హానికరమని, కేన్సర్లు రావడానికి కారణం అవుతాయని నిపుణులు అంటారు.
 
అదేపనిగా నమలడము వలన మతిమరుపు వచ్చే అవకాశము ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. 
 

సంబంధిత వార్తలు

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

మహానాడు వాయిదా.. ఎన్నికల ఫలితాల తర్వాత నిర్వహిస్తారా?

హిందూపురంలో తక్కువ శాతం ఓటింగ్ నమోదు ఎందుకని?

పవన్ కల్యాణ్ సెక్యూరిటీ గార్డు వెంకట్ ఇంటిపై దాడి

ముళ్లపందిని వేటాడబోయి మూతికి గాయంతో అల్లాడిన చిరుతపులి - video

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

తర్వాతి కథనం
Show comments