Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉసిరి కాయలు వచ్చాయి, తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

Webdunia
బుధవారం, 6 డిశెంబరు 2023 (22:34 IST)
ఉసిరిలో ఫ్లేవనాయిడ్స్ రసాయనాలు ఉన్నాయి. ఇవి జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. ఈ సీజన్లో వచ్చిన ఉసిరి కాయలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుుకందాము. ఉసిరి మధుమేహం నియంత్రణలో సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
 
జుట్టును ఆరోగ్యకరంగా వుంచడంలో సాయం చేస్తుంది. ఉసిరి తీసుకుంటుంటే కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో ఉసిరి మేలు చేస్తుంది. ఉసిరి కండరాల స్థాయిని మెరుగుపరుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మగవాళ్లపై గృహహింస: ‘పెళ్లైన 15 రోజులకే విడాకులన్నారు, ఇంటికి వెళితే దారుణంగా కొట్టి పంపించారు’

జగన్ థర్డ్ డిగ్రీ నుంచి బీజేపీలో ఉండటంతో తప్పించుకున్నా : విష్ణుకుమార్ రాజు

పెళ్లి బరాత్‌లో డ్యాన్స్ చేస్తూ.. గుండెపోటుతో యువకుడి మృతి..

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కారు డ్రైవర్ నెల వేతనం ఎంతో తెలుసా?

'ఆర్ఆర్ఆర్‌'కు చిత్రహింసలు.. విజయపాల్ డొంకతిరుగుడు సమాధానాలు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పదేళ్ల జర్నీ పూర్తి చేసుకున్న సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్

డేంజర్ లో వున్న రాబిన్‌హుడ్ లైఫ్ లోకి శ్రీలీల ఎంట్రీతో ఏమయింది?

భైరవంలో అందమైన వెన్నెలగా అదితి శంకర్‌ పరిచయం

సాయి శ్రీనివాస్‌, దర్శకుడు విజయ్‌ విడుదల చేసిన టర్నింగ్‌ పాయింట్‌ లుక్‌

కొత్త సీసాలో పాత కథ వరుణ్ తేజ్ మట్కా మూవీ రివ్యూ

తర్వాతి కథనం
Show comments