Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వీట్స్ అంటే ఎంతో ఇష్టం, అవి తింటే ఏమవుతుంది?

Webdunia
శనివారం, 15 మే 2021 (22:51 IST)
స్వీట్స్ అంటే ఇష్టపడని వారుండరు. ఐతే తీపితో ఎన్నో ప్రయోజనాలున్నాయి. అలాగే తీపి అధికంగా తీసుకుంటే అనర్థాలు వున్నాయి. స్వీట్స్ తీసుకుంటే కలిగే ఫలితాలేమిటో చూద్దాం.
 
* పిత్త, వాత దోషాలను తగ్గిస్తుంది. 
* ధాతువులకు పుష్టినిస్తుంది.
*విషానికి విరుగుడు.
* కేశ వృద్దినిస్తుంది.
* శరీరానికి తేజస్సు కలుగజేస్తుంది.
* పాలిచ్చే స్త్రీలకు స్తన్యవృద్ది చేస్తుంది.
* మన స్థైర్యం పొందుతారు.
* ఆయుఃప్రమాణం పెంచుతుంది. 
* జీర్ణక్రియ నెమ్మదిగా జరిగేటట్లు చేస్తుంది.
* దాహం తీరుస్తుంది. వేసవిలో చెరకు రసం, తీపి పానీయాలు దప్పిక తీరుస్తాయి.
* చర్మం, జుట్టు, మాంసము, రక్తము, మేధస్సు, ఎముకలు, మజ్జ, శుక్రము- దీని పరిధిలోకి వస్తాయి. ఆయా అవయవాలు పనితీరును క్రమబద్దం చేస్తుంది.
 
అధికంగా తీసుకుంటే?
కఫ'దోషం పెరుగుతుంది. క్రొవ్వు ఎక్కువ అవుతుంది. స్థూల కాయం, డయాబెటిస్, థైరాయిడ్ వ్యాధులు కలగవచ్చు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments