Webdunia - Bharat's app for daily news and videos

Install App

పగటి పూట పుచ్చకాయ మంచిదే.. కానీ రాత్రిపూట వద్దే వద్దు..

Webdunia
గురువారం, 21 మే 2020 (20:12 IST)
వేసవిలో పుచ్చకాయను ఇష్టపడనివారు వుండరు. ఎండలు మండిపోయినప్పుడు ఈ పండు తింటే ఒళ్లంతా చల్లబడుతుంది. పుచ్చకాయలో చాలా విటమిన్లు, పోషకాలు వుంటాయి.  ఎండలో బయటకు వెళ్లినప్పుడు పుచ్చకాయ ముక్కలు తింటే వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది. దీన్ని తినడం వల్ల మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది. 
 
అంతేకాకుండా జీర్ణశక్తిని మెరుగుపరిచే శక్తి పుచ్చకాయకు ఉంది. అతిదాహం, చెమట ద్వారా వెళ్లిపోయే ఖనిజ లవణాల లోపాలను పుచ్చకాయ తగ్గిస్తుంది. జ్వరంతో బాధపడతున్నవారు పుచ్చకాయ రసంలో తేనె కలిపి సేవిస్తే శారీరక నీరసం తగ్గి శక్తి వస్తుంది. వేసవిలో పుచ్చకాయను పగటి పూట తింటే తిన్నారు కానీ రాత్రి పూట మాత్రం పుచ్చకాయను తీసుకోకపోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
రాత్రిపూట ఆహారం తీసుకున్న తర్వాత, నిద్రించేందుకు ముందు పుచ్చకాయను తీసుకుంటే.. అందులో అధిక మోతాదులో వుండే నీరు, ఆమ్లాలు జీర్ణక్రియను అడ్డుకుంటాయని.. దీంతో కడుపులో నొప్పి ఏర్పడుతుందని వైద్యులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నిత్యానంద నిజంగా చనిపోయారా? సోషల్ మీడియాలో వీడియో హల్చల్

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోదు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

లిఫ్ట్‌ పేరుతో నమ్మించి... జర్మనీ యువతిపై అత్యాచారం

భారత్ కంటే పాకిస్తాన్ సేఫ్ ప్లేసా? యోవ్, ఏందయ్యా ఇదీ?!!

తెలంగాణ టీడీపీ చీఫ్‌గా నందమూరి సుహాసిని.. చంద్రబాబు ప్లాన్ ఏంటి..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మైథలాజికల్ జానర్‌లో అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా!!

నాగ చైతన్య- శోభిత‌లపై ట్రోల్స్.. ఈ మాట సమంత ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టింది..

Naga Vamsi: సినిమా బాగుంటే చూస్తారు, రివ్యూర్ల రాతలు వల్లకాదు : నాగవంశీ ఫైర్

28°C టెంపరేచర్ జానర్‌లో మూవీ సాగదు: నిర్మాత సాయి అభిషేక్

ప్రియదర్శి, పరపతి పెంచే చిత్రం సారంగ పాణి జాతకం: కృష్ణప్రసాద్

తర్వాతి కథనం
Show comments