Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుండె ఆరోగ్యానికి తులసి (Video)

Webdunia
సోమవారం, 27 మార్చి 2023 (17:20 IST)
తులసి. తులసి ఆకులు దగ్గర్నుంచి తులసిలోని ప్రతి భాగంలో ఔషధ విలువలున్నాయని ఆయుర్వేదం చెబుతుంది. తులసిపై జరిగిన పరిశోధన-ఆధారిత ప్రయోజనాలు ఏమిటో, తులసితో కలిగే ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాము. తులసి సహజ రోగనిరోధక శక్తి బూస్టర్. పలు రకాల జ్వరాలకు నొప్పులకు ఉపశమనాన్ని ఇచ్చే శక్తి తులసికి వుంది. జలుబు, దగ్గు ఇతర శ్వాసకోశ రుగ్మతలను తులసి తగ్గిస్తుంది.
 
ఒత్తిడి, రక్తపోటు సమస్యలను తగ్గించి మేలు చేస్తుంది. క్యాన్సర్ నిరోధక లక్షణాలు తులసిలో వున్నాయని పరిశోధకులు చెపుతారు. గుండె ఆరోగ్యానికి తులసి ఎంతగానో మేలు చేస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు తులసి తీసుకుంటుంటే ఉపయోగం వుంటుంది. కిడ్నీ స్టోన్స్, ఆర్థరైటిస్‌లో తులసి ఉపయోగపడుతుంది.
 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments