వేసవి కాలంలో అధిక సమయం వ్యాయామం చేస్తే...

Webdunia
మంగళవారం, 10 మే 2016 (08:39 IST)
వేసవి ఎండలు మండిపోతున్నాయి. ఎండలకు తాళలేక, వేడికి తట్టుకోలేక ఆరోగ్యం దెబ్బతినిపోతోంది. వడదెబ్బకు అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి వేసవి కాలంలో వ్యాయామం ఎక్కువ సమయం చేయొచ్చా.. అలాగే, ఎలాంటి ఆహారం తీసుకోకూడదో ఓ సారి పరిశీలిద్ధాం. 
 
ఎండలు విపరీతంగా ఉండే వేసవిలో ఉప్పు, కారం, పులుపు ఎక్కువగా తీసుకోకూడదు. గ్రీష్మరుతువులో అతిగా, అధికంగా వ్యాయామం చెయ్యకూడదు. ఎందుకంటే 'శరీరం ఆయాసజనం' వ్యాయామం అంటారు. మన శరీరానికి శ్రమనిచ్చే వ్యాయామంతో చెమట ఎక్కువగా పడుతుంది. చెమట రూపంలో నీరు మరీ ఎక్కువగా బయటకు పోయినప్పుడు.. శుష్కత్వం, నీరసం వస్తాయి. అందువల్ల అతిగా వ్యాయామం చెయ్యకూడదు.
 
మద్యం వల్ల శరీంలో అంగ శైధిల్యం వచ్చి.. పటుత్వం తగ్గుతుంది. ఒళ్లంతా మంట వస్తుంది. ముఖ్యంగా మోహం, అంటే కళ్లు చీకట్లు కమ్ముతాయి. గ్రీష్మరుతువులో మద్యం ఎక్కువగా తీసుకుంటే ఇన్ని సమస్యలు. కాబట్టి మద్యానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. 
 
వేసవిలో కొన్నికొన్ని పానీయాలు, సేవనాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. మజ్జిగ, పాలు, నెయ్యి, కొబ్బరినీళ్లు, చెరుకురసం, పెరుగు వంటి అధికంగా తీసుకోవడం శరీరానికి ఎంతో మంచిది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

బెంగాల్ సరిహద్దుల్లో కంచె నిర్మాణం చేయలేదు.. కారణం దీదీనే : అమిత్ షా

Pawan Kalyan: కొండగట్టులో పవన్ కల్యాణ్.. రూ.35కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన

భార్యతో గొడవలు.. నాటు తుపాకీతో ఆత్మహత్య చేసుకున్న భర్త

ప్రయాణికులకు శుభవార్త - హైదరాబాద్ నుంచి ఏపీకి సంక్రాంతి స్పెషల్ బస్సులు

Vallabhaneni Vamsi: అరెస్టు భయంతో మళ్లీ అజ్ఞాతంలోకి వల్లభనేని వంశీ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రికెటర్లు వెంట పడుతున్నారు.. వారితో డేటింగ్ చేయడం ఇష్టంలేదు : ఖుషీ ముఖర్జీ

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Chiru: అనిల్ రావిపూడి దుర్గమ్మ సన్నిధిలో చిరంజీవి డబ్బింగ్ లో తాజా అప్ డేట్

Akhanda 2 Tickets reduced: తెలంగాణలో అఖండ 2 టికెట్ ధరలు తగ్గించబడ్డాయి

Siddhu Jonnalagadda: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సిద్ధు జొన్నలగడ్డ హ్యాట్రిక్ చిత్రం ప్రకటన

తర్వాతి కథనం
Show comments