Webdunia - Bharat's app for daily news and videos

Install App

క‌ల‌బంద‌తో మ‌చ్చ‌లు మాయం...

Webdunia
సోమవారం, 9 మే 2016 (23:11 IST)
పల్లెటూళ్ళలోని పలు ప్రాంతాల్లలో పొలాల గట్ల పైన రాళ్ళు రప్పల మధ్య అధికంగా కలబంద ఏపుగా పెరుగుతుంది. కలబంద చెట్టును గుమ్మానికి వేలాడుదీయడం ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుంది. ఈ కలబందను ఆంగ్లంలో అలోవెరా అని పిలుస్తారు.
 
1. కలబంద ఆకుల రసంలో కాసింత కొబ్బరి నూనెను వేసి మోచేతులు, మోకాళ్ళకు మన శరీరంలో నల్లగా ఉన్న ప్రదేశాలలో రాసి కాసేపటి తర్వాత చల్లటి నీటితో కడిగితే నల్లటి మచ్చలు పోతాయి.
2. కలబంద గుజ్జును కాలిన చోట రాస్తే గాయం తగ్గడమే కాక మచ్చకూడా పడకుండా ఉంటుంది.
3. రోజ్‌వాటర్‌తో కలబంద రసాన్ని కలిపి ముఖానికి పట్టిస్తే పొడిబారిన చర్మం కళకళలాడుతుంది.
4. కలబంద రసంలో ముల్తానా మట్టిగాని, చందనపు పొడిగాని రాసి ముఖానికి పట్టిస్తే మొటిమలు మాయమవుతాయంటున్నారు వైద్య నిపుణులు.
5. కలబంద రసం పొంగు వచ్చి తగ్గిన మచ్చలు పోని వారికి మచ్చలపై ఈ రసాన్ని రాస్తే మచ్చలు పోతాయి.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments