Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో చిక్కుడును తీసుకుంటే గర్భిణీ మహిళలకు?

చిక్కుడులోని కాపర్, ఐరన్ రక్తకణాల నిర్మాణానికి సహాయపడుతుంది. పాస్పరస్, మెగ్నిషియం ఎముకలకు బలాన్ని చేకూర్చుతాయి. చిక్కుడులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్ వంటి వ్యాధులనుంచి కాపాడుతుంది. అంతేకాక

Webdunia
మంగళవారం, 5 జూన్ 2018 (10:52 IST)
చిక్కుడులోని కాపర్, ఐరన్ రక్తకణాల నిర్మాణానికి సహాయపడుతుంది. పాస్పరస్, మెగ్నిషియం ఎముకలకు బలాన్ని చేకూర్చుతాయి. చిక్కుడులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్ వంటి వ్యాధుల నుంచి కాపాడుతుంది. అంతేకాకుండా జీర్ణక్రియను మెరుగుపరుచుటకు చిక్కుడు ఉపయోగపడుతుంది. ఇందులోని ఫైబర్ గుండె ఆరోగ్యానికి మేలుచేస్తుంది.
 
కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించే పీచు పదార్థం చిక్కుడులో ఉంది. ఇందులో ప్రోటీన్స్, ఐరన్ రక్తనాళాలకు కావలసినంత ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుంది. మధుమేహాన్ని నియంత్రించుటలో చిక్కుడు చాలా సహాయపడుతుంది. ఉదర సంబంధిత రుగ్మతలను దూరం చేసుకోవాలంటే చిక్కుడును రోజువారి ఆహారంగా తీసుకుంటే మంచిది.
 
చర్మవ్యాధులు తగ్గించేందుకు చిక్కుడు ఉపయోగపడుతుంది. శరీరానికి బలాన్నిచేకూర్చుతుంది. ఇందులో ఇనుము పుష్కలంగా ఉండడం వలన శరీరంలోని కొవ్వు చేరకుండా చేస్తుంది. చిక్కుడు పిండం యొక్క సాధారణ అభివృద్ధిని ప్రేరేపించడం ద్వారా మహిళలకు చాలా సహాయపడి పుట్టుక సమస్యలను తగ్గిస్తుంది. ఇది గర్భిణీ స్త్రీల కోసం ఒక ఉత్తమ ఆహారంగా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

తర్వాతి కథనం
Show comments