Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్బా... పని ఒత్తిడి.. తగ్గాలంటే.. ఏం చేయాలంటే..?

Webdunia
గురువారం, 16 మే 2019 (12:25 IST)
విపరీతమైన ఒత్తిడికి లోనవుతున్నారా? గంట పాటు ఏసీల్లో కూర్చుంటున్నారా..? అయితే ఈ చిట్కా పాటించండి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ఏ మాత్రం పని ఒత్తిడి ఉన్నా కదలకుండా కూర్చునేందుకే ప్రయత్నిస్తాం. కానీ అలా చేయకూడదు. ఒత్తిడికి గురైనప్పుడు కనీసం 10 నిమిషాలు.. ఎండలో గడపాలట. ఎండనుంచి వెలువడే సూర్యకిరణాలు శరీరాన్ని చురుగ్గా మారుస్తాయి. అంతేకాదు మనసు కూడా ఉల్లాసంగా మారుతుంది. మెదడు పనితీరు కూడా చురుగ్గా ఉంటుంది.
 
అలాగే ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే.. కనీసం ఏడు గంటలపాటు నిద్ర అవసరం. అలా కాకుండా నిద్రకు దూరమైనా లేదా నిద్రకు అతి తక్కువ సమయాన్ని కేటాయించినా కూడా మెదడు ఒత్తిడికి లోనవుతుంది. శరీరంలా మెదడుకీ విశ్రాంతి అవసరం. అది సాధ్యం కావాలంటే హాయిగా నిద్రపోవాలి. అందుకు తగినట్లు దినచర్యను మార్చుకోవాలి. 
 
అలాగే ఇతరులతో మీ భావాలను పంచుకోడానికి ప్రయత్నించాలి. అప్పుడే ఒత్తిడి దూరమై మనస్సు తేలిక అవుతుంది. కాబట్టి ఒత్తిడిగా ఉన్నప్పుడు ఒంటరిగా కూర్చోకుండా స్నేహితులతో, సన్నిహితులతో మాట్లాడటం చేయాలి అంటున్నారు.. మానసిక నిపుణులు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments