Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్సర్‌కు కారణాలేంటి?

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (15:46 IST)
సరైన సమయంలో తినకపోవడం. కారంగా ఉన్న వస్తువులను అధికంగా తినడం వంటివి అల్సర్‌కు కారణమవుతాయి. ఇది వస్తే కడుపులో మంట పెరుగుతుంది. అసిడిటీని కలిగించే పదార్థాలకు దూరంగా ఉండవలసి వస్తుంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఏమి తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 
 
కొబ్బరినీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరిబోండాం అల్సర్‌ను దూరం చేస్తుంది. కొబ్బరిబోండాంలోని నీటిని ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. అందువల్ల శరీర ఉష్ణం కూడా తగ్గుతుంది. కంటికి మేలు చేస్తుంది. జీర్ణ సంబంధ వ్యాధులు రాకుండా చూసుకుంటుంది. 
 
అల్సర్ ఉంటే, కడుపులో మంట, ఛాతిలో మంట, వాంతులు వంటి లక్షణాలు తెలియవస్తాయి. ఇలా ఉంటే చాక్లెట్, కూల్ డ్రింక్స్, మద్యపానం, పెప్పర్‌మింట్, కాఫీ, బ్లాక్ టీ, ఆరెంజ్, ద్రాక్ష, వెల్లుల్లి, మిరప, పాల ఉత్పత్తులు, కారపు పదార్థాలు తీసుకోకపోవడం మంచిది. ఇక మధ్యాహ్నం పూట కొబ్బరిబోండాం నీటిని తీసుకుంటే రక్తాన్ని శుద్ధి చేస్తుంది. 
 
రక్తహీనతకు చెక్ పెడుతుంది. బీపీని కంట్రోల్ చేస్తుంది. పచ్చకామెర్లు, కలరా, చికెన్ ఫాక్స్‌ను దూరం చేస్తుందని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. గోధుమలు, చికెన్, చేపలు, బీన్స్, కోడిగుడ్డు, పెరుగు, మేడిపండును తీసుకోవచ్చు. కానీ చక్కెర, కొవ్వు అధికంగా గల ఆహారాన్ని పూర్తిగా తీసుకోవడం మానేయాలి. ఉప్పును కూడా తగ్గించాలి. 

సంబంధిత వార్తలు

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

తర్వాతి కథనం
Show comments