Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాదం పప్పులు తిన్నవారికి ఇవన్నీ

సిహెచ్
శుక్రవారం, 31 మే 2024 (22:50 IST)
బాదం పప్పు. ఈ పప్పును తినడం వల్ల చెడు రకమైన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి మంచి కొవ్వుల స్థాయిలను పెంచుతుంది. బాదంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి. బాదం పప్పులు తీసుకుంటే కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాము.
 
బాదం చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది, వీటిని తింటే బ్లడ్ షుగర్ నియంత్రించవచ్చు.
బాదం గుండెకు మంచిదని నిపుణులు చెపుతారు.
బాదం రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
బాదంలో అనేక పోషకాలు ఉన్నందున ఈ పోషకాల శోషణను పెంచడానికి వీటిని ఖాళీ కడుపుతో తినవచ్చు.
బాదం పప్పులు తింటుంటే బరువు అదుపులో వుంటుంది.
బాదంలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.
బాదం పప్పు కంటికి మేలు చేస్తుంది. 
బాదంపప్పులో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జపాన్‌ను దాటేసిన ఇండియా, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

భార్యాపిల్లలు ముందే బలూచిస్తాన్ జర్నలిస్టును కాల్చి చంపేసారు? వెనుక వున్నది పాకిస్తాన్ సైనికులేనా?!

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

తర్వాతి కథనం
Show comments