Webdunia - Bharat's app for daily news and videos

Install App

నువ్వుల నూనె మహిళలకు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

Webdunia
శుక్రవారం, 12 మే 2023 (22:34 IST)
మహిళలను వేధిస్తున్న సమస్యల్లో ఒకటి అధిక బరువు. జంక్‌ఫుడ్ కారణంగా ఊబకాయం వచ్చేస్తోంది. పోషకాహారంపై దృష్టి పెట్టకపోవడంతో పాటు వ్యాయామానికి దూరంగా ఉండడం ద్వారా ఒబిసిటీ వస్తోంది. అధిక బరువు చేరకుండా ఫిట్‌గా వుండేందుకు అనుసరించాల్సిన ఏమిటో తెలుసుకుందాము.
 
కంప్యూటర్ల ముందు గంటల పాటు కూర్చునే ఉద్యోగాల్లో ఉన్న మహిళలు తప్పకుండా వ్యాయామం చేయాలి. వ్యాయామం చేయకుంటే కీళ్ళ నొప్పులు, షుగర్, గుండె జబ్బులతో ఇబ్బందులు తలెత్తుతాయి కనుక శారీరక శ్రమ తప్పకుండా వుండాలి. స్నానం చేసే ముందు నువ్వుల నూనెను పొట్టపై రాసుకుంటే పొట్ట తగ్గిపోతుంది.
 
ఉదయం పరగడుపున రెండు గ్లాసుల గోరువెచ్చని నీరు తాగి ఆపై నువ్వుల నూనెను పొట్టపై రాసి 15 నిమిషాల పాటు మర్దన చేయాలి. పిల్లలకు స్నానానికి ముందు నువ్వుల నూనె రాస్తే పిల్లల ఎదుగుదలకు దోహదపడుతుంది. నువ్వుల నూనెలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వుంటాయి కనుక బీపీ కంట్రోల్ అవుతుంది. కొవ్వు పేరుకుపోయిన శరీర భాగాలపై నువ్వుల నూనెను రాస్తే కొవ్వు కరిగిపోతుంది. నువ్వుల నూనెలో విటమిన్ ఈ, బిలు ఉండటం ద్వారా చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు స్థల పరిశీలన : మంత్రి టీజీ భరత్

తమ్ముడి అంత్యక్రియల్లో సీఎం చంద్రబాబు నాయుడు (Video)

ప్రయాణికులకు ఇచ్చే దుప్పట్లు నెలకు ఒకసారైనా ఉతుకుతారు : రైల్వే మంత్రి

కేరళ సంప్రదాయ చీరకట్టులో ప్రియాంక.. లోక్‌సభ సభ్యురాలిగా... (Video)

ప్రియురాలిని హత్య చేసి ఆమె శవం పక్కనే 24 గంటలు, ఆ తర్వాత?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ధనుష్ - ఐశ్వర్యలకు విడాకులు - చెన్నై కోర్టు తీర్పుతో ముగిసిన వివాహ బంధం

అఖిల్, నాగ చైతన్య వివాహాలు ఒకే వేదికపై జరుగుతాయా? నాగ్ ఏమంటున్నారు?

తర్వాతి కథనం
Show comments