Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉసిరి గింజల పొడిని మహిళలు తేనెతో కలిపి తీసుకుంటే..

Webdunia
శుక్రవారం, 12 మే 2023 (18:38 IST)
Amla
ఉసిరి గింజలతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఉసిరిగింజలలో విటమిన్ సి, పొటాషియం, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. 
 
ఉసిరి గింజల పొడి తీసుకుంటే జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. ఉసిరి గింజల పొడిని తేనెలో కలిపి తీసుకుంటే మహిళలు బరువు తగ్గుతారు. ఉసిరిగింజల పేస్ట్‌ను నుదిటిపై రాస్తే తలనొప్పి తగ్గుతుంది. ఎక్కిళ్లు వచ్చినప్పుడు ఉసిరిగింజల పొడిని తేనెతో కలిసి తీసుకుంటే ఉపశమనం పొందవచ్చు. 
 
ఉసిరి విత్తనాలు చర్మ సమస్యలను నివారిస్తాయి. దీని కోసం ఎండిన ఉసిరి విత్తనాల పొడిని కొబ్బరి నూనెలో వేసి పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను మొటిమలు ఉన్న ప్రాంతాలకు అప్లై చేస్తే ముఖంలో మొటిమలు మటుమాయం అవుతాయి.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments