Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరటికాయ తింటే బరువు తగ్గుతారా? మధుమేహ వ్యాధిగ్రస్థులు..?

Webdunia
శుక్రవారం, 18 డిశెంబరు 2020 (18:31 IST)
Raw Banana
అరటి కాయను ఆహారంలో చేర్చుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. అరటికాయను తీసుకుంటే బరువును తగ్గించుకోవచ్చు. అరటి కాయకు పేగులను శుద్ధీకరించడం, అందులోని కొవ్వు సెల్స్‌ను నశింపజేస్తుంది. తద్వారా బరువు సులభంగా తగ్గుతారు. అరటి కాయ రక్త కణాల్లోని గ్లూకోజ్‌ను పీల్చడాన్ని ఆపేస్తాయి. ఇన్సులిన్ హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతుంది. 
 
రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది. అరటికాయలోని ఫైబర్ అజీర్తికి చెక్ పెడుతుంది. జీర్ణక్రియకు తోడ్పడుతుంది. ఇందులో వుండే ఇనుము, పిండిపదార్థాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అరటికాయ ఆకలిని నియంత్రిస్తుంది. ఇంకా అరటికాయతో పాటు మిరియాలు, జీలకర్ర చేర్చి వండితే ఎంతో మంచిది. అరటికాయను తీసుకుంటే కడుపులో మంట, నోటిలో నీరు చేరడం, దగ్గు వంటి రుగ్మతలను దూరం చేసుకోవచ్చు. 
 
డయాబెటిస్ పేషెంట్లు మధ్యాహ్నం పూట తీసుకునే ఆహారంలో అరటికాయను తీసుకోవడం మంచిది. అరటికాయ పైనున్న తొక్కను తొలగించి పచ్చడిలా నూరి అన్నంతో కలిపి తీసుకుంటే మంచి ఫలితం వుంటుంది. దీనిని తీసుకుంటే రక్తవృద్ధి, శారీరక బలం చేకూరుతుంది.
 
శరీరంలోని ట్యాక్సిన్లను తొలగించి.. క్యాన్సర్ కణతులను ఏర్పడకుండా చేస్తుంది. అరటికాయలో విటమిన్లు, క్యాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా వున్నాయి. ఇవి ఎముకలకు బలాన్నిస్తాయి. అంతేగాకుండా మోకాళ్ల నొప్పిని నయం చేస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మయన్మార్ భూకంపం : 2700 దాటిన మృతుల సంఖ్య... మరింతగా పెరిగే ఛాన్స్..!!

కేవైసీ పూర్తయ్యాక.. కొత్త రేషన్ కార్డులు ఇస్తాం : మంత్రి నాదెండ్ల మనోహర్

రాజకీయాలు పూర్తిస్థాయి ఉద్యోగం కాదు : సీఎం యోగి ఆదిత్యనాథ్

నిత్యానంద నిజంగా చనిపోయారా? సోషల్ మీడియాలో వీడియో హల్చల్

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోదు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

మైథలాజికల్ జానర్‌లో అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా!!

నాగ చైతన్య- శోభిత‌లపై ట్రోల్స్.. ఈ మాట సమంత ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టింది..

తర్వాతి కథనం
Show comments