Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిద్రలేమిని దూరం చేసుకోవాలా గురూ.. పాలకూర ఆకుల రసాన్ని?

నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? రాత్రిపూట హాయిగా నిద్రపోవాలంటే.. ద్రాక్ష రసం సేవించండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఉరుకు పరుగుల మధ్య జీవనం గడుపుతున్న ప్రస్తుత జనాభాకు అనారోగ్య సమస్యలు వెన్నంటి

Webdunia
మంగళవారం, 10 జనవరి 2017 (12:47 IST)
నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? రాత్రిపూట హాయిగా నిద్రపోవాలంటే.. ద్రాక్ష రసం సేవించండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఉరుకు పరుగుల మధ్య జీవనం గడుపుతున్న ప్రస్తుత జనాభాకు అనారోగ్య సమస్యలు వెన్నంటి వస్తుంటాయి. నిద్రలేమి వెన్నంటి వుంటుంది. రాత్రిపూట ద్రాక్ష పండ్లు తింటే హాయిగా నిద్రపడుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. 
 
ద్రాక్షలో నిద్రకు సహాయపడే మెలటోనిన్‌ అనే హార్మోన్‌ ఉంటుంది. అలాగే ద్రాక్ష పండ్లలో గుండె ఆరోగ్యానికి ఉపయోగపడే యాంటీ ఆక్సిడెంట్లు పాలీఫినోల్స్‌, ఫ్లెవనాయిడ్స్‌ అధిక మొత్తంలో ఉన్నాయి. పాలకూరలో అధికంగా ఉండే పోటాషియం, క్యాల్షియం రాత్రిపూట హాయిగా నిద్రపోవడానికి సహకరిస్తాయి. అంతేకాదు, ప్రతిరోజూ పాలకూర తినే వాళ్లకు ఒత్తిడి, తలనొప్పి, కండరాలు, కీళ్లనొప్పి దరిచేరవు. దీంతో ఎలాంటి సమస్యలు లేకుండా సుఖంగా నిద్రపోవచ్చు. 
 
ఒక కప్పు నీటిలో రెండు పాలకూర ఆకులు వేసి ఐదు నిమిషాలు మరిగించాలి. ఈ మిశ్రమం చల్లారేదాకా ఉంచి తర్వాత వడగట్టి చక్కెర కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నిద్రపోవడానికి అరగంట ముందు తాగితే మంచి ఫలితం ఉంటుంది. 

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments