ఆకుకూరల్ని వండేటప్పుడు ఆలివ్ నూనెను వేస్తే... ఏమౌతుంది?

ఆకుకూరల్ని వండేటప్పుడు కొద్దిగా ఆలివ్‌నూనెను వేస్తే.. అవి ఉడుకుతున్నప్పుడు అవసరమైన పోషకాలు తొలగిపోవు. అలాగే బంగాళాదుంపల చెక్కు తీసేసి ఉడికిస్తే..'సి' విటమిన్‌ స్థాయి పెరుగుతుంది. అలాగే ఉడికించేప్పుడు

Webdunia
మంగళవారం, 10 జనవరి 2017 (12:41 IST)
ఆకుకూరల్ని వండేటప్పుడు కొద్దిగా ఆలివ్‌నూనెను వేస్తే.. అవి ఉడుకుతున్నప్పుడు అవసరమైన పోషకాలు తొలగిపోవు. అలాగే బంగాళాదుంపల చెక్కు తీసేసి ఉడికిస్తే..'సి' విటమిన్‌ స్థాయి పెరుగుతుంది. అలాగే ఉడికించేప్పుడు ఆ గిన్నెపై మూత పెట్టాలి. దానివల్ల పోషకాలు తగ్గకుండా ఉంటాయి. 
 
వెల్లుల్లిని తరిగి వెంటనే పోపులో వేయడం, పదార్థంలో వాడటం కాకుండా... ఐదు నిమిషాలు అలాగే ఉంచండి. కాసేపు గాలికి ఉంచడం వల్ల వాటిల్లో క్యాన్సర్‌తో పోరాడే గుణాలు పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
క్యారెట్‌ లాంటి వాటిని ఉడికించి ముక్కలు కోయడం కన్నా.. ముందు ముక్కలు తరిగి తరవాత వేయించాలి. అప్పుడు వాటి నుంచి కెరొటినాయిడ్లనే యాంటీఆక్సిడెంట్లు విడుదల అవుతాయి. అవి క్యాన్సర్‌ కణాలను నశింపచేస్తాయి. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Hanuman: హనుమంతుడి శక్తి సూపర్‌మ్యాన్‌ను మించింది.. చంద్రబాబు

ఆపరేషన్ సిందూర్ తర్వాత బ్రహ్మోస్ క్షిపణులకు భలే డిమాండ్ : కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్

Christmas: తల్లి విజయమ్మతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఆప్యాయంగా పలకరించి..

Mega GHMC Final: ప్రపంచ నగరాలతో పోటీ పడుతున్న హైదరాబాద్.. 12జోన్లు, 60 సర్కిళ్లు

కూల్చివేతలు.. పేల్చివేతలు... ఎగవేతల్లో రేవంత్ సర్కారు బిజీ : కేటీఆర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాను ఆదరించండి.. లేదంటే నింద మోయాల్సి వస్తుంది? హీరో శివాజీ

Samantha: 2025 సంవత్సరం నా జీవితంలో చాలా ప్రత్యేకం.. సమంత

ఈషా మూవీ రివ్యూ.. హార్ట్ వీక్ ఉన్నవాళ్లు ఈ సినిమాకు రావొద్దు.. కథేంటంటే?

షూటింగులో 'జైలర్' విలన్‌కు గాయాలు

'జైలర్-2'లో బాలీవుడ్ బాద్ షా?

తర్వాతి కథనం
Show comments