Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుండె సురక్షితంగా ఉండాలంటే రోజూ నాలుగు వాల్‌నట్స్ తీసుకోండి

ప్రతి రోజూ ఓ నాలుగు వాల్‌నట్స్ తీసుకుంటే మీ గుండెను మీరు భద్రపరుచుకున్నట్లేనని నిపుణులు సలహాలిస్తున్నారు. రోజువారీ ఆహారంతో పాటు కాసిన్ని వాల్‌నట్స్‌ని కూడా చేర్చుకుంటే మన గుండె భద్రంగా ఉంటుందని పరిశోధ

Webdunia
శనివారం, 17 సెప్టెంబరు 2016 (11:38 IST)
ప్రతి రోజూ ఓ నాలుగు వాల్‌నట్స్ తీసుకుంటే మీ గుండెను మీరు భద్రపరుచుకున్నట్లేనని నిపుణులు సలహాలిస్తున్నారు. రోజువారీ ఆహారంతో పాటు కాసిన్ని వాల్‌నట్స్‌ని కూడా చేర్చుకుంటే మన గుండె భద్రంగా ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. ప్రతి రోజూ నాలుగు వాల్‌నట్స్‌ తింటే మన గుండె ఆరోగ్యంగా, భద్రంగా ఉంటుందని వారు సూచిస్తున్నారు.
 
బాదం, పిస్తా, వేరుశెనగ వంటి పప్పులతో పోల్చుకుంటే వాల్‌నట్స్‌ మన గుండెకు చాలా మేలు చేస్తాయని, మన గుండెను ఆరోగ్యవంతంగా ఉంచే యాంటీ ఆక్సిడెంట్లు వాల్‌నట్స్‌లో పుష్కలంగా ఉన్నాయని తేలింది. 
 
రోజువారీ మెనూలో వాల్‌నట్స్‌ ఉండేలా చూసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని, ఇతర వాటితో పోల్చుకుంటే వీటిలో రెండు నుండి పదిహేను రెట్లు ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయని పరిశోధనలో వెల్లడైంది. ఈ వాల్‌నట్స్ అనారోగ్యం బారిన పడకుండా మనల్ని కాపాడుతుందని పరిశోధకులు తెలిపారు.
 
వాల్‌నట్స్‌ (అక్రోటు కాయ)లు ఒత్తిడి, లో బీపీలను నివారించేందుకు ఉపయోగపడతాయని తాజా అధ్యయనంలో తేలింది. కొలెస్ట్రాల్‌ను తగ్గించే బాదంపప్పు ఒత్తిడి, రక్తపోటులను కూడా నియంత్రిస్తుందని నిపుణులు అంటున్నారు. ఊబకాయం వంటి సమస్యలకు కూడా వాల్‌నట్స్‌ను తీసుకోవడం ద్వారా చెక్ పెట్టవచ్చునని వారంటున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

భార్యను వదిలి హిజ్రాతో సహజీవనం... ఎవరు ఎక్కడ?

బాగా ఫేమస్ అవ్వాలి మామా.. బాగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు.. బాగా చంపి ఫేమస్ అయ్యేదా... (Video)

అరెరె... ఆడబిడ్డలను రక్షించాలని వెళ్తే ద్విచక్ర వాహనం చెరువులోకి ఈడ్చుకెళ్లింది (video)

నా ప్రియుడితో నేను ఏకాంతంగా వున్నప్పుడు నా భర్త చూసాడు, అందుకే షాకిచ్చి చంపేసాం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

తర్వాతి కథనం
Show comments