Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యాన్సర్ కణాలను నశింపజేసే క్యాప్సికమ్.. ఆరోగ్యం ప్రయోజనాలెన్నో..

క్యాప్సికమ్‌తో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. క్యాప్సికమ్స్ మార్కెట్లలో ఆకుపచ్చ, పసుపు, ఎరుపు రంగుల్లో లభ్యమవుతాయి. వీటిలో మానవ శరీరానికి అవసరమయ్యే పోషక విలువలు, విటమిన్లు ఎక్కువగా ఉన్నాయి. క్యాప్సికమ్

Webdunia
శుక్రవారం, 16 సెప్టెంబరు 2016 (17:58 IST)
క్యాప్సికమ్‌తో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. క్యాప్సికమ్స్ మార్కెట్లలో ఆకుపచ్చ, పసుపు, ఎరుపు రంగుల్లో లభ్యమవుతాయి. వీటిలో మానవ శరీరానికి అవసరమయ్యే పోషక విలువలు, విటమిన్లు ఎక్కువగా ఉన్నాయి. క్యాప్సికమ్‌తో కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేయవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. క్యాప్సికమ్‌లో కార్బొహైడ్రేడ్లు, ఫాట్ తక్కువగా ఉండటం ద్వారా బరువు పెరగడాన్ని నియంత్రిస్తుంది.
 
బీటా కరోటిన్, విటమిన్ సి, ఆంటి యాక్సిడెంట్లు పుష్కలంగా కలిగివుండే క్యాప్సికమ్‌ను వారానికి మూడు సార్లైనా ఆహారంలో చేర్చుకోవడం ద్వారా నరాల బలహీనతకు చెక్ పెట్టవచ్చు. ఇంకా గుండె సంబంధిత వ్యాధులు, ఆస్తమా, జలుబు, దగ్గును దూరం చేస్తుంది. 
 
క్యాప్సికమ్‌లోని క్యాప్సైన్ అనే కెమికల్ గొంతులో మంటతో పాటు త్రోట్ క్యాన్సర్‌ను పూర్తిగా నివారిస్తుంది. ఇంకా క్యాన్సర్ కణాలను నశింపజేసే శక్తి ఉంది. వెన్ను నొప్పి, కండరాల నొప్పులను క్యాప్సికమ్ నయం చేస్తుంది. ఇంకా ఆపరేషన్‌కు తర్వాత ఏర్పడే పెయిన్స్‌ను క్యాప్సికమ్ తగ్గిస్తుంది.  
 
విటమిన్ ఏ, సిలు క్యాప్సికమ్‌లో ఉండటం ద్వారా వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే మానసిక ఒత్తిడి, మానసిక అలసటను ఇది దూరం చేస్తుంది. రక్తపోటును, కొలెస్ట్రాల్‌, అజీర్తిని క్యాప్సికమ్ కంట్రోల్ చేయడం ద్వారా గుండె సంబంధిత రోగాలను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

Telangana: పోలీసుల ఎదుట లొంగిపోయిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు

Ranya Rao: కన్నడ సినీ నటి రన్యా రావుకు ఏడాది జైలు శిక్ష

Telangana: తెలంగాణలో భారీ వర్షాలు- ఉరుములు, మెరుపులు.. ఎల్లో అలెర్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

గోల్డ్ స్మగ్లింగ్ కేసు : కన్నడ నటి రన్యారావుకు జైలు

NATSలో శంబాల టీజర్ కు స్పందన, చివరి దశలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు

తర్వాతి కథనం
Show comments