Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆహారం తీసుకునేటప్పుడు స్పూన్లు వాడుతున్నారా?

ఆహారం తీసుకునేటప్పుడు స్పూన్లు వాడుతున్నారా? అయితే ఇకపై వాటిని పక్కనబెట్టేయండి. చేతిలో ఆహారాన్ని కలుపుకుని తీసుకుంటే.. శరీరానికి బలం చేకూరుతుందట. చేతిలో ఆహారం తీసుకుంటే కొన్ని మిలియన్ల నరాలు మెదడుకు

Webdunia
శుక్రవారం, 29 డిశెంబరు 2017 (15:36 IST)
ఆహారం తీసుకునేటప్పుడు స్పూన్లు వాడుతున్నారా? అయితే ఇకపై వాటిని పక్కనబెట్టేయండి. చేతిలో ఆహారాన్ని కలుపుకుని తీసుకుంటే.. శరీరానికి బలం చేకూరుతుందట.

చేతిలో ఆహారం తీసుకుంటే కొన్ని మిలియన్ల నరాలు మెదడుకు  సిగ్నల్స్ పంపిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆహారాన్ని చేతిలో కలుపుకుని తీసుకుంటే మెదడు పొట్టకు సంకేతమిస్తుంది. 
 
ఇలా జరిగితే కడుపులో జీర్ణరసాలు, ఎంజైమ్స్ విడుదల కావడం ద్వారా  జీర్ణశక్తి పెరుగుతుంది. వేళ్ళతో ఆహారాన్ని కలుపుకుని ముద్దలుగా తీసుకోవడం ద్వారా రక్తప్రసరణ జరుగుతుంది. చేతివేళ్ళతో ఆహారం తీసుకోవడం వల్ల, వేళ్ళు పెదాలకు తగలగానే నోటిలో లాలాజలం ఊరుతుంది. చేతివేళ్ళతో ఆహారం తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ట్రైనింగ్ పూర్తి చేసుకుని డ్యూటీలో చేరేందుకు వెళుతున్న ఐపీఎస్.. అంతలోనే మృత్యుఒడిలోకి...

కులాంతర వివాహం చేసుకుందనీ అక్కను కడతేర్చిన సోదరుడు...

ఈవీఎంలను హ్యాక్ చేయలేరు ... ఈసీ స్పష్టీకరణ

తిరుమల ఘాట్ రోడ్డు: యువకుల ఓవరాక్షన్.. సన్ రూఫ్‌పై సెల్ఫీలు (video)

ఆంజనేయ స్వామికి ఆలయంలో వానరం.. గదపట్టుకుని దర్శనం (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

అప్పుడు డిస్సాపాయింట్ అయ్యాను, సలహాలు ఇవ్వడం ఇష్టం వుండదు : శ్రీను వైట్ల

తర్వాతి కథనం
Show comments