Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

ఠాగూర్
సోమవారం, 7 జులై 2025 (18:12 IST)
ప్రకృతి ఎన్నో అద్భుతాలు నిక్షిప్తమైవున్నారు. అనేక వనమూలికలు దాగివున్నాయి. ఇలా ఎన్నో అద్భుతాలు కలిగివున్నాయి. చాలా సార్లు అవి మన కళ్ల ముందే కనిపిస్తూ ఉంటాయి. కానీ వాటి ప్రాముఖ్యం తెలియక పట్టించుకోం. అలాంటి ఒక మొక్క ఉచ్చి ఉసిరిక.

ఈ మొక్క కలలో నానో బంగారు కణాలు ఉంటాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆ మొక్క గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

నీళ్లు ఎక్కువగా లభించని ప్రాంతాల్లో ఉచ్చి ఉసిరిక మొక్క ఎక్కువగా పెరుగుతుంది. ఈ మొక్కకు ఫిలంథస్ విరాటస్ అనే శాస్త్రీయ నామం ఉంది.

ఈ మొక్క 30 నుంచి 60 సెంటీమీటర్ల ఎత్తు పెరుగుతుంది. పొదలా గుబురుగా వ్యాపిస్తుంది. దీని ఆకులు చిన్నగా ఉంటాయి. ఈ మొక్కకు ఎర్రటి పువ్వులు పూస్తాయి. ఈ పూల నుంచి చిన్నచిన్న కాయలు కాస్తాయి. మొదట పచ్చగా ఉన్నా. బాగా పండిన తర్వాత బ్రౌన్ రంగులోకి మారతాయి.

ఈ మొక్కను ఆయిర్వేద వైద్యంలో కొన్ని వేల ఏళ్లుగా కామెర్లు, జీర్ణ కోశ సమస్యలు, చర్మ సంబంధిత సమస్యల పరిష్కారానికి ఉపయోగిస్తున్నారు. ఇక ఈ మొక్క ఆకుల నుంచి నానో బంగారం కణాలు. సంగ్రహించవచ్చని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ దిశగా అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. నీళ్ల సదుపాయం ఎక్కువగా లేని ప్రాంతాల్లో ఈ మొక్కను పెంచుకోవటం వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయి.<>

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వరద సహాయక చర్యలా.. నాకేం అధికారిక కేబినెట్ లేదు : కంగనా రనౌత్

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: గ్లామరస్‌ రోల్స్‌ చేయవద్దనే రూల్ పెట్టుకోలేదు : మాళవిక మనోజ్‌

Nabha : ఎలీ ఇండియా జూలై మేగజైన్ కవర్ పైజీపై నభా నటేష్

Natti: చిన్న సినిమాకు 2-30 గంటల షో కేటాయించాలి : నట్టి కుమార్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

తర్వాతి కథనం
Show comments