Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్భూజను వేసవి కాలంలోనే ఎందుకు తీసుకోవాలి..?

Webdunia
సోమవారం, 5 ఏప్రియల్ 2021 (11:33 IST)
Musk Melon
వేసవికాలంలో కర్భూజను తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం.. కర్బూజాలో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. కర్భూజను తీసుకోవడం ద్వారా వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చు. కర్భూజలో ఫైబర్ పుష్కలంగా వుంది. అంతేగాకుండా.. విటమిన్ సి కూడా కర్భూజ ఎక్కువగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీనిని డైట్‌లో చేర్చడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. 
 
పైగా ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండడానికి కూడా ఇది సహాయపడుతుంది. దీనిలో యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. ఇది వృద్ధాప్య ఛాయలను దరిచేరనివ్వదు. స్టమక్ అల్సర్స్ కూడా వుండవు. 
 
కర్భూజలో బీటాకెరోటిన్ ఉంది. ఇది కంటి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అలానే కర్భూజలో సోడియం, పొటాషియం ఉంటుంది, ఇది ఎలక్ట్రోలైట్స్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. కిడ్నీలో రాళ్లు సమస్యలు కూడా ఇది తొలగిస్తుంది. దీనిలో అధిక శాతం నీరు ఉంటుంది కాబట్టి ఆ సమస్య కూడా తొలగిపోతుంది.
 
అలానే గుండె సంబంధిత సమస్యలు కూడా ఇది తరిమికొడుతుంది. ప్రతి రోజు ఒక మనిషి 250 నుంచి 300 గ్రాములు ఖర్బూజాని తీసుకోవచ్చునని వైద్యులు చెప్తున్నారు. మధుమేహ వ్యాధిగ్రస్థులు 100 నుంచి 150 గ్రాములు మాత్రమే తీసుకోవాలని వైద్యులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments