Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుట్టగొడుగుల్ని ఉడికించినా అవి తగ్గవు...

కొన్ని కూరగాయలను ఉడికిస్తే వాటిలోని ఔషధ గుణాలు నశిస్తాయని వినేవుంటాం. అయితే ఇతరత్రా కూరగాయల తరహాలో పుట్టగొడుగుల్ని ఉడికించినా వాటిలోని యాంటీ యాక్సిడెంట్ల శాతం ఏమాత్రం తగ్గదని ఆయుర్వేద నిపుణులు సూచిస్త

Webdunia
ఆదివారం, 26 నవంబరు 2017 (15:43 IST)
కొన్ని కూరగాయలను ఉడికిస్తే వాటిలోని ఔషధ గుణాలు నశిస్తాయని వినేవుంటాం. అయితే ఇతరత్రా కూరగాయల తరహాలో పుట్టగొడుగుల్ని ఉడికించినా వాటిలోని యాంటీ యాక్సిడెంట్ల శాతం ఏమాత్రం తగ్గదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. పుట్టగొడుగుల్లోని యాంటీ-యాక్సిడెంట్లు నాడీ వ్యాధుల్ని అడ్డుకుంటాయి.
 
అందుకే నరాల వ్యాధులున్న వారు వారానికి మూడుసార్లు పుట్టగొడుగులను ఆహారంలో చేర్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పుట్టగొడుగుల్లోని ఎర్గోథియోనిన్‌, గ్లుటాథియోన్‌ అనే రెండు రకాల యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్యాన్ని సైతం మీదపడనీయవు. 
 
అయితే పుట్టగొడుగుల్లో అత్యధికంగా రెండు రకాల యాంటీఆక్సిడెంట్లు ఆహారం ద్వారా కలిగే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి ఫ్రీరాడికల్స్‌ ఎక్కువ విడుదల కాకుండా చేస్తాయని వైద్యులు చెప్తున్నారు. కాబట్టి పుట్టగొడుగులను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా నిత్యయవ్వనులుగా వుంటారని వారు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

తర్వాతి కథనం
Show comments