కివీ పండ్లను అధికంగా తీసుకుంటే లాభాలేంటి?

కివీ పండ్లను అధికంగా తీసుకోవడం ద్వారా చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. సూర్యరశ్మి, కాలుష్యం కారణంగా చర్మం ముడుతలు పడకుండా ఇందులోని సి-విటమిన్‌ కొల్లాజెన్‌లా పనిచేస్తూ ఒంటిఛాయను మెరుగుపరుస్తుందని ఆర

Webdunia
ఆదివారం, 20 నవంబరు 2016 (16:31 IST)
కివీ పండ్లను అధికంగా తీసుకోవడం ద్వారా చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. సూర్యరశ్మి, కాలుష్యం కారణంగా చర్మం ముడుతలు పడకుండా ఇందులోని సి-విటమిన్‌ కొల్లాజెన్‌లా పనిచేస్తూ ఒంటిఛాయను మెరుగుపరుస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నిద్రలేమితో బాధపడేవాళ్లకి ఈ పండ్లు ఔషధంలా పనిచేస్తాయి. 
 
సోడియం తక్కువ, పొటాషియం ఎక్కువ ఉండే ఈ పండ్లను ఎక్కువగా తీసుకోవడంవల్ల హృద్రోగాలు వచ్చే ప్రమాదం తక్కువని పరిశోధకులు తెలిపారు. పొటాషియం కారణంగా పక్షవాత ప్రమాదం తగ్గడంతోబాటు ఎముక సాంద్రత క్షీణించకుండా ఉంటుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండానూ ఉంటాయి. బీపీ కూడా తగ్గుతుందని చెప్పారు. 
 
ఒక పండు నుంచి 42 క్యాలరీల శక్తితోపాటు, సుమారు 64 మి.గ్రా. సి-విటమిన్‌, 3 గ్రా. ఎ- విటమిన్‌, 252 మి.గ్రా. పొటాషియం, 17 మై.గ్రా. ఫోలేట్‌, 2.1 గ్రా.పీచూ లభ్యమవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అమరావతిలో దేశంలోనే తొలి ఏఐ విశ్వవిద్యాలయం.. ఫిబ్రవరి 19న ప్రారంభం

మేడారం ఉత్సవంలో నీటి లభ్యతను, రిటైల్ సాధికారతను కల్పిస్తున్న కోకా-కోలా ఇండియా

వైఎస్ జగన్‌ను ఏకిపారేసిన షర్మిల- అధికారం కోసమే జగన్ మరో పాదయాత్ర

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను చుట్టేసిన సీతాకోకచిలుకలు, ఆయనలో ఆ పవర్ వుందట...

మేము వీణ అనే మహిళకు ఎలాంటి అబార్షన్లు చేయలేదు: హాస్పిటల్ యాజమాన్యం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

SriRam: ది మేజ్‌ నుంచి శ్రీరామ్‌ ఫస్ట్‌లుక్‌ అండ్‌ గ్లింప్స్‌

కొచ్చిలో ఒకొరగజ్జ ప్రచారాన్ని భగ్నం చేయడానికి వారే బాధ్యులు!

సీతా పయనం నుంచి పయనమే..మెలోడియస్, రొమాంటిక్ పాట విడుదల

ఓం శాంతి శాంతి శాంతిః రీమేక్ కనుక తరుణ్ చేయన్నాడు : సృజన్‌ యరబోలు

NTR: ఎన్‌టీఆర్ కు రక్ష‌ణ క‌ల్పించిన ఢిల్లీ హైకోర్టు

తర్వాతి కథనం
Show comments