Webdunia - Bharat's app for daily news and videos

Install App

7 గంటలకు పైన జంక్ ఫుడ్ వద్దు.. మితాహారమే ముద్దు..! గంటపాటు టీవీ చాలు!

పనిముగించుకుని ఇంటికెళ్లగానే ఏడో ఏడున్నరో అవుతుంది. ఆ సమయంలో ఏదైనా స్నాక్స్ తీసుకుని 10 గంటలకు డిన్నర్ తీసుకుంటే సరిపోతుంది. అనుకుంటే.. అనారోగ్యాలు కొనితెచ్చుకున్నట్లే. డిన్నర్‍‌ను ఎంత త్వరగా ముగిస్తే

Webdunia
బుధవారం, 6 జులై 2016 (11:57 IST)
పనిముగించుకుని ఇంటికెళ్లగానే ఏడో ఏడున్నరో అవుతుంది. ఆ సమయంలో ఏదైనా స్నాక్స్ తీసుకుని 10 గంటలకు డిన్నర్ తీసుకుంటే సరిపోతుంది. అనుకుంటే.. అనారోగ్యాలు కొనితెచ్చుకున్నట్లే. డిన్నర్‍‌ను ఎంత త్వరగా ముగిస్తే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 7 గంటలకు ముందు టీ, కాఫీలు ఓకే కానీ ఏడు గంటలైపోతే మాత్రం స్నాక్స్ తీసుకోవడం, టీ, కాఫీలు తాగడం, జంక్ ఫుడ్ తీసుకోవడం చాలామటుకు తగ్గించేయాలి. 8 గంటల ప్రాంతంలో లేదా 9 గంటల్లోపు డిన్నర్‌ను పూర్తి చేయాలి. 
 
రాత్రి భోజనాన్ని మితంగా తీసుకోవాలి. బ్రేక్ ఫాస్ట్ ఎక్కువ తీసుకుంటే పర్లేదు కానీ రాత్రి భోజనం మాత్రం తేలికగా జీర్ణమయ్యేలా.. మితంగా తీసుకోవడం మంచిది. భోజనం చేసిన వెంటనే నిద్రకు ఉపక్రమించకూడదని న్యూట్రీషన్లు సలహా ఇస్తున్నారు. ఇక సాయంత్రం నుంచే నీటిని ఎక్కువగా తాగడాన్ని తగ్గించాలి. పగటిపూట నీళ్లెక్కువ.. రాత్రిపూట సరైన మోతాదులో నీటిని సేవించాలి. 
 
ఆఫీసు నుంచి ఇంటికొచ్చాక  గంటల పాటు టీవీలకు అతుక్కుపోకూడదు. ఇది మంచి పద్దతి కాదు. టీవీ చూడొచ్చు గానీ అదే పనిగా కాకుండా ఒక గంట చూస్తే సరిపోతుంది. ఆ మిగిలిన సమయాన్ని కుటుంబ సభ్యులతో గడపడటం, పుస్తకాలు చదవటం వంటివి చేస్తే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

తర్వాతి కథనం
Show comments