Webdunia - Bharat's app for daily news and videos

Install App

టొమాటో సూప్ హెల్త్ సీక్రెట్ ఇదే

Webdunia
శుక్రవారం, 3 ఫిబ్రవరి 2023 (19:55 IST)
టొమాటో సూప్ లైకోపీన్, ఫ్లేవనాయిడ్లు, విటమిన్ సి, ఇతో సహా యాంటీఆక్సిడెంట్లకి అద్భుతమైన మూలం. యాంటీఆక్సిడెంట్లను తీసుకోవడం వల్ల క్యాన్సర్, ఊబకాయం, గుండె జబ్బులు వంటివి దరిచేరవు.
 
అలాగే క్యారెట్ రసంలో వుండే కెరోటిన్ కాలేయానికి మేలు చేస్తుంది. బరువు తగ్గేందుకు, కంటి దృష్టిని మెరుగుపరుస్తుంది. ఉదర సంబంధ వ్యాధులతో పాటు క్యాన్సర్లను కూడా నిరోధించే శక్తి దీనికి వుంది.
 
అంతేకాదు ప్రతి రోజూ భోజనం చేసే ముందు రోజుకి రెండుసార్లు చొప్పున తోటకూర రసం తీసుకుంటే రక్తంలోని షుగర్ స్థాయిలు తగ్గుతాయి. కీరా రసం జాయింట్ల రుగ్మతలను పోగొడుతుంది. దీనిలో వుండే అత్యున్నత స్థాయి పొటాషియం కిడ్నీలను శుభ్రపరుస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది. ఇది అన్ని రకాల చర్మ సమస్యలను నివారించే మంచి ఔషధంలా పనిచేస్తుంది.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments