Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ వంటలకు మైదాపిండిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారా?

Webdunia
సోమవారం, 27 మే 2019 (15:22 IST)
చాలా మంది మైదాపిండితో చేసిన పూరీ, బోండా, సమోసాలను ఎక్కువగా తింటుంటారు. వాటిని చూడగానే మనస్సును అస్సలు కంట్రోల్ చేసుకోలేరు. అయితే మైదాతో చేసిన వీటిని తింటే విషంతో సమానమని వార్తలు వస్తున్నాయి. అసలు మైదా మంచిదా కాదా అనేందుకు ఓ పెద్ద చర్చే జరిగింది. ఈ విషయంపై ఆరా తీస్తే చాలా విషయాలు బయటపడ్డాయి. 
 
నిపుణలు చెప్పిన ప్రకారం మైదా తింటే జీర్ణవ్యవస్థ పాడవుతుందన్నది నిజం కాదని చెప్తున్నారు. ఏదైనా సరే అధికంగా తీసుకుంటే సమస్య ఎదురవుతుందని, సరైన మోతాదులో తీసుకుంటే ఎలాంటి నష్టం జరగదని చెబుతున్నారు. అదే విధంగా మైదాను తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందని చెప్పడంలో నిజం లేదని చెబుతున్నారు. 
 
సరైన పద్ధతిలో తయారైన ఏ వంటకాన్నైనా సరే దానికి తగ్గట్టు వ్యాయామం చేస్తూ తగిన మోతాదులలో తీసుకుంటే ఎలాంటి సమస్యలు తలెత్తవని నిపుణులు సలహా ఇస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments