Webdunia - Bharat's app for daily news and videos

Install App

శృంగారంలో వంద మార్కులు సాధించాలంటే ఇది చేయాల్సిందే...

Webdunia
మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (20:48 IST)
ఉల్లిచేసే మేలు తల్లి కూడా చేయదని పెద్దలు అంటుంటారు. ఉల్లిపాయను రోజూ మన ఆహారంతో కలిసి తీసుకుంటే ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయట. ఉల్లిపాయ క్యాన్సర్‌ను నివారించడంలో ముందుంటుంది. ఇది అందాన్ని పెంచుతుంది. ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళు, మగవాళ్ళు శృంగారంలో బాగా బలహీనులవుతున్నారు. శారీరకంగాను, మానసికంగా ఉన్న కొన్ని సమస్యల వల్ల వాళ్ళ బాగస్వామ్యిని సంతృప్తి పెట్టలేకపోతున్నారు.
 
అలాంటి వారు రోజువారీ ఆహారంతో ఉల్లిపాయను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందంటుందన్నారు ఆయుర్వేద నిపుణులు. శృంగారం చేయకున్నా, శీఘ్రస్ఖలన సమస్యతో బాధపడుతున్న వారు ఒక ఉల్లిపాయను వెన్నెలో బాగా వేయించుకుని రోజూ తింటే మంచి ఫలితం ఉంటుందంటున్నారు. కొంతమందికి కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడూ శరీరంలో వేడి పెరుగుతూనే ఉంటుంది.
 
దీని వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వేడి అధికంగా ఉన్నప్పుడు గంజిలో రోజూ ఒక ఉల్లిపాయను నంచుకోని తింటే వేడి వెంటనే తగ్గిపోతుందట. వెంట్రుకలు బాగా ఊడిపోతున్నట్లయితే ఒక ఉల్లిపాయ రసాన్ని తీసి వెంట్రుకల కుదుళ్ళకు బాగా పట్టేలాగా అప్లై చేయాలి. 20 నిమిషాలు అలాగే ఉంచి తరువాత తలస్నానం చేస్తే వెంట్రుకలు ఊడకుండా ఉంటాయి. చుండ్రును కూడా నియంత్రిస్తుందట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అలాంటి రోగులకు కర్నాటకలో గౌరవంగా చనిపోయే హక్కు!!

ప్రియుడిని, కుమార్తెను మరిచిపోయిన ఎన్నారై మహిళ.. ఏమైందో తెలుసా?

ఏయ్ కూర్చోవయ్యా కూర్చో... ఇద్దరుముగ్గురు వచ్చి గోల చేస్తారు: సీఎం చంద్రబాబు అసహనం

Union Budget 2025: బుల్లెట్ గాయాలకు బ్యాండ్-ఎయిడ్ వేయడం లాంటిది.. రాహుల్ గాంధీ

పార్లమెంట్‌లో గురజాడ అప్పారావు ప్రస్తావన.. తెలుగు నేతల కితాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

ఆ హీరోతో రశ్మిక మందన్నా డేటింగ్ లో వున్నమాట నిజమేన !

తర్వాతి కథనం
Show comments