Webdunia - Bharat's app for daily news and videos

Install App

పులుపు ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందో తెలుసా?

Webdunia
మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (20:24 IST)
పులుపును మన శరీరంలో అంతర్భాగం చేసుకోవాలి. ఈ పులుపు లభించే పదార్థాలు... చింతపండు, ఉసిరి, నిమ్మ, ముగ్గని నారింజ, మామిడి వంటి పళ్ళు, వెనిగర్ వంటివి ఇలాంటివాటి కోవలోకి వస్తాయి. పులుపుతో శరీరంపై ప్రభావం ఏమిటో తెలుసుకుందాం... 
 
అధికంగా తీసుకుంటే ఏం జరుగుతుంది? 
* కఫ, వాత, పిత్త దోషాలు కలుగుతాయి. 
* దృష్టి మందగిస్తుంది. 
* శరీరం అనారోగ్యం పాలవుతుంది.  
* ఆహారాన్ని అధికంగా జీర్ణ పరుస్తుంది. 
* కాళ్ళు, చేతులు నీరు పడతాయి. 
* దాహం ఎక్కువ అవుతుంది. 
* ఎనీమియా, చర్మ వ్యాధులు, తలతిరగడం, దురదలు కలుగుతాయి.
 
పులుపు ప్రభావం ఏమిటి?
* నోటిలో లాలాజలం ఎక్కువుగా ఊరేట్లు చేస్తుంది. 
* జీర్ణ క్రియకు సహాయపడుతుంది. 
* మల విసర్జన బాగా జరగుతుంది. 
* నిల్వ ఉన్న జిగురు పదార్థాలను బైటికి పంపుతుంది. 
* పదార్థాలకు మంచి రుచినిస్తుంది. 
* జఠరాగ్నిని పెంచుతుంది. బలంగా ఉంటారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments