Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీటి గురించి తెలిస్తే ఇక మునక్కాయలను తినకుండా వుండరు (Video)

Webdunia
గురువారం, 7 నవంబరు 2019 (20:09 IST)
ప్రతిరోజూ మునక్కాయను తీసుకోవడం ద్వారా శరీరానికి పుష్కలంగా శక్తి లభిస్తుంది. విటమిన్ ఎ, సి ఇందులో ఉన్నాయి. కెలోరీలు 26, ఫైబర్ 4.8 గ్రాములు, ఫాట్ 0.1, క్యాల్షియం30 మి.గ్రాములు, మెగ్నీషియం 24 మి. గ్రాములు ఉంటాయి. 
 
పిల్లలకు మునక్కాయ చాలా మంచిది. పిల్లలు మునక్కాయ తీసుకుంటే కడుపులోని క్రిములు వెలికివస్తాయి. దగ్గు, రక్తహీనత, నులిపురుగులకు నిరోధించవచ్చు. అయితే వృద్ధులు, హృద్రోగ సమస్యలు, మోకాలి వ్యాధులున్నవారు మునక్కాయ తీసుకోకూడదు.   
 
ఇంకా మునక్కాడలతో నరాలకు మేలు చేకూరుతుంది. మునక్కాయను వారంలో రెండుసార్లు తీసుకుంటే కడుపునొప్పి నయమవుతుంది. కిడ్నీ సమస్యలు దూరమవుతాయి. గర్భిణీలు మునక్కాయను తీసుకుంటే ప్రసవానికి ముందు తర్వాత ఏర్పడే ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చు. ప్రసవానికి తర్వాత మునక్కాయ తినడం ద్వారా పాలు పడతాయి. జలుబును దూరం చేసుకోవచ్చు.
 

సంబంధిత వార్తలు

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

తర్వాతి కథనం
Show comments