ఉదయాన్నే ఖాళీ కడుపుతో మంచినీళ్లు తాగితే... (video)

Webdunia
ఆదివారం, 26 సెప్టెంబరు 2021 (22:14 IST)
పరగడుపున ఖాళీ కడుపుతో మంచినీళ్లు తాగడం వలన పెద్దపేగు శుభ్రపడి మరిన్ని పోషకాలను గ్రహిస్తుంది. కొత్త రక్తం తయారీని, కండర కణాల వృద్ధిని పెంచుతుంది.
 
ఉదయాన్నే కనీసం అరలీటరు నీటిని తాగడం వలన 24 శాతం శరీర మెటబాలిజాన్ని పెంచుతుంది. తద్వారా బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. రక్త కణాలను శుద్ధి చేయడం వలన శరీరంలోని మలినాలు తొలగుతాయి. దానితో శరీర ఛాయ మెరుగుపడుతుంది.
 
శ్వేత ధాతువులను సమతుల్యం చేస్తుంది. ఈ గ్రంధుల వలన రోజువారీ కార్యక్రమాలలో ఎలాంటి ఆటంకం లేకుండా శరీరం ద్రవ పదార్ధాన్ని కోల్పోకుండా, ఇన్ఫెక్షన్ దరిచేరకుండా పోరాడుతుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

యుద్ధంలో భారత్‌ను ఓడించలేని పాకిస్తాన్ ఉగ్రదాడులకు కుట్ర : దేవేంద్ర ఫడ్నవిస్

మెట్రో రైల్ ఆలస్యమైనా ప్రయాణికులపై చార్జీల బాదుడు... ఎక్కడ?

హెటెన్షన్ విద్యుత్ వైరు తగలడంతో క్షణాల్లో దగ్ధమైపోయిన బస్సు

ఫరిదాబాద్ ఉగ్ర నెట్‌వర్క్‌లో ఉన్నత విద్యావంతులే కీలక భాగస్వాములు...

అహంకారంతో అన్న మాటలు కాదు.. క్షమించండి : శివజ్యోతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

తర్వాతి కథనం
Show comments