Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొలెస్ట్రాల్ తగ్గాలా...? ఐతే ఇడ్లీలు తినాల్సిందే

Webdunia
బుధవారం, 1 సెప్టెంబరు 2021 (21:24 IST)
ఇడ్లీల్లో కొలెస్ట్రాల్ వుండదు. క్యాలరీలు కూడా తక్కువే వుంటాయి. ఒక ఇడ్లీలో 40 నుండి 60 క్యాలరీలు మాత్రమే వుంటాయి. ఇడ్లీలు తెల్లగా రావాలని పొట్టు తీసిని మినపప్పు, తెల్లటి బియ్యంపు రవ్వ వాడకూడదు. దీనివల్ల ఆ ధాన్యాల్లోని పోషకాల్ని కొంతమేర నష్టపోతాం. 
 
మినపప్పులో ప్రోటీన్లు, బియ్యం రవ్వలోని పిండిపదార్థాలు శక్తినిస్తాయి. రవ్వకు బదులుగా బ్రౌన్ రైస్ వాడితే పీచు పదార్థంలు, యాంటీ ఆక్సిడెంట్స్, కొన్ని బి విటమిన్లనూ పొందవచ్చు. పిండి పదార్థాల వల్ల ఇడ్లీలు తేలికగా జీర్ణం అవుతాయి.
 
ఇడ్లీతో పాటు సాంబారు, పప్పు, గుడ్లు, బాదం, ఆక్రోట్ పప్పులు, మొలకెత్తిన గింజలు తీసుకుంటే త్వరగా ఆకలి వేయదు. ఇటీవలికాలంలో ధాన్యాలతో ఇడ్లీలు చేస్తున్నారు. ఇవి పోషకాల్లో మెరుగైనవి. చిరుధాన్యాల్ని బియ్యానికి ప్రత్యామ్నాయంగా వాడితే ప్రోటీన్లు, పీచు పదార్థాలు, విటమిన్లు లభిస్తాయి. 

సంబంధిత వార్తలు

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments