గోరువెచ్చని నిమ్మరసం తాగండి.. బరువు తగ్గించుకోండి...

ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నిమ్మరసం తాగడం ద్వారా బరువు తగ్గవచ్చు. పొద్దున్నే ఓ గ్లాసు గోరు వెచ్చని నీటిలో నిమ్మరసాన్ని కలుపునికి తాగితే.. ఉదర సమస్యలు దూరమవుతాయి. పొద్దున్నే ఒక గ్లాస్ నిమ్మ రసం తాగడ

Webdunia
సోమవారం, 16 అక్టోబరు 2017 (11:35 IST)
ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నిమ్మరసం తాగడం ద్వారా బరువు తగ్గవచ్చు. పొద్దున్నే ఓ గ్లాసు గోరు వెచ్చని నీటిలో నిమ్మరసాన్ని కలుపునికి తాగితే.. ఉదర సమస్యలు దూరమవుతాయి. పొద్దున్నే ఒక గ్లాస్ నిమ్మ రసం తాగడం వలన ముందు రోజు తీసుకున్న మసాలాలు శుభ్రమవుతాయి. తద్వారా కడుపు ఉబ్బరం, అల్సర్లు దరిచేరవు. నిమ్మకాయలో ఉండే పెక్టిన్ అనే ప్రత్యేక ఫైబర్.. బరువు తగ్గాలనుకునే వారికి దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇందులో మెటబాలిజం కూడా మెరుగుపడుతుంది. ఆకలి నియంత్రణకు ఇది దారితీస్తుంది. 
 
చాలామంది ఉదయాన్నే ఒక హాట్ కప్ కాఫీ లేదా గరం గరం చాయ్‌తో మొదలుపెడతారు. కాఫీ, లేదా టీ తాగి నిద్ర మత్తును వదిలించుకుంటారు. వీటికంటే ఒక గ్లాస్ గోరు వెచ్చటి నీటిలో కొంచెం నిమ్మ రసం కలుపుకొని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. నిమ్మలో ఉండే అల్కలైన్ లక్షణాలు శరీరంలోని టాక్సిక్లను నిర్మూలించే సాధనంగా పనిచేస్తుందన ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

18న ఫిబ్రవరి నెల శ్రీవారి ఆర్జిత సేవల టిక్కెట్ల కోటా రిలీజ్

పెళ్లి ముహూర్త చీర కట్టుకునే విషయంపై వివాదం.. ఆగ్రహించి వధువును హత్య చేసిన వరుడు

రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఓ స్థిరపత్రంగా చూడలేదు : చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్

బీహార్ ముఖ్యమంత్రి కుర్చీలో మరోమారు నితీశ్ కుమార్

లాలూ కుటుంబంలో చిచ్చుపెట్టిన బీహార్ అసెంబ్లీ ఫలితాలు.. ప్యామిలీతో కటీఫ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

తర్వాతి కథనం
Show comments