Webdunia - Bharat's app for daily news and videos

Install App

హై ప్రోటీన్ ఫుడ్స్‌తో కేన్సర్‌కు చెక్...

ఇటీవలి కాలంలో కేన్సర్ బారినపడే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఒక్కసారి ఈ వ్యాధిబారినపడితే తిరిగి కోలుకోవడం అనేది అసాధ్యం. కానీ, హై ప్రోటీన్స్ ఫుడ్స్‌తో తల, మెడ కేన్సర్ వ్యాధికి చెక్ పెట్టొచ్చట. ఈ విషయం హై

Webdunia
శుక్రవారం, 27 జులై 2018 (14:21 IST)
ఇటీవలి కాలంలో కేన్సర్ బారినపడే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఒక్కసారి ఈ వ్యాధిబారినపడితే తిరిగి కోలుకోవడం అనేది అసాధ్యం. కానీ, హై ప్రోటీన్స్  ఫుడ్స్‌తో తల, మెడ కేన్సర్ వ్యాధికి చెక్ పెట్టొచ్చట. ఈ విషయం హైదరాబాద్ నగరానికి చెందిన కేన్సర్ వ్యాధినిపుణులు జరిపిన పరిశోధనలో వెల్లడైంది.
 
* నోటిలో రక్తస్రావం, ఆహరం మింగేటపుడు ఇబ్బందులు, బొంగురు గొంతు, దీర్ఘకాలికంగా దగ్గు ఇవన్ని తల, మెడ కేన్సర్‌కు సంబంధించిన లక్షణాలు.
* ఈ పరిశోధన కోసం 400 మంది తల, మెడ కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారి నుంచి వివరాలు సేకరించారు. 
* వీరికి అధిక మొతాదుతో కూడిన ప్రోటీన్ ఫుడ్స్‌ను అందించగా వారి ఆరోగ్య పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చింది. 
* నిజానికి గత 2016-17 సంవత్సరంలో 2019 కేసులు నమోదయ్యాయి. ఇందులో 1288 పురుషులు, 722 స్త్రీలు ఉన్నారు. 
* అన్ని రకాల కేన్సర్ల కేసుల కంటే వీరు 22 శాతం అధికంగా ఉన్నట్లు తెలిపింది. 
* గత యేడాది లెక్కల ప్రకారం కేవలం ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే అత్యధికంగా తల, మెడ కేన్సర్ వ్యాధి బారినపడ్డారు. 
* తల, మెడ కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారిలో ఎక్కువ మంది వారి ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నాయి. 
* ఇలాంటి భయంకరమైన వ్యాధితో బాధపడేవారికి హై ప్రోటీన్స్ ఫుడ్స్‌ను ఇవ్వడం వల్ల వారిని ఆరోగ్యవంతులను చేయొచ్చని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బోరుగడ్డకు రాజమండ్రి సెంట్రల్ జైలు సిబ్బంది దాసోహమయ్యారా?

ఆదిలాబాద్: గిరిజన ఆశ్రమ పాఠశాలలో బాలిక అనుమానాస్పద మృతి.. 15 నెలల్లో 83 మంది? (video)

కరేబియన్ దీవులకు వివాహర యాత్రకు వెళ్లిన భారత సంతతి విద్యార్థి మాయం!

SLBC Tunnel: కేరళ నుంచి అవి వచ్చాయ్.. రెండు మృతదేహాల గుర్తింపు

జామా మసీదు సమీపంలో అల్లర్లు - బలగాల మొహరింపు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు చిరంజీవి విశ్వంభర కు క్లాష్ వస్తుందా ?

Pawan: నేను చచ్చాక ఆయనతో డైరెక్ట్‌ చేస్తా : రామ్‌గోపాల్‌వర్మ

విశాల్‌తో కాదండోయ్.. నాకు నా బాయ్‌ఫ్రెండ్‌తో నిశ్చితార్థం అయిపోయింది.. అభినయ

హీరోయిన్ శ్రీలీలకు మెగాస్టార్ చిరంజీవి అరుదైన బహుమతి!!

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

తర్వాతి కథనం
Show comments