Webdunia - Bharat's app for daily news and videos

Install App

టమోటా విత్తనాల్లో ఏముందో తెలుసా?

టమోటా విత్తనాలు మనిషి ఆయుష్షును పెంచేవిగా వున్నాయని పరిశోధకులు చెపుతున్నారు. టమోటాలోని విత్తనాల్లో ఓ ప్రకృతిపరమైన ఔషధం ఉందని, దీనికి ఫ్రూట్ ఫ్లో అని వారు నామకరణం చేసినట్లు వెల్లడించారు. ఇందులోవున్న ప్రకృతి పరమైన ఔషధాన్ని దేశానికి చెందిన ప్రొఫెసర్ అ

Webdunia
గురువారం, 13 జులై 2017 (17:05 IST)
టమోటా విత్తనాలు మనిషి ఆయుష్షును పెంచేవిగా వున్నాయని పరిశోధకులు చెపుతున్నారు. టమోటాలోని విత్తనాల్లో ఓ ప్రకృతిపరమైన ఔషధం ఉందని, దీనికి ఫ్రూట్ ఫ్లో అని వారు నామకరణం చేసినట్లు వెల్లడించారు. 
 
ఇందులోవున్న ప్రకృతి పరమైన ఔషధాన్ని దేశానికి చెందిన ప్రొఫెసర్ అసీమ్ దత్త్ రాయ్  1999లోనే కనుగొనడం జరిగింది. కాని ఆ సమయంలో ఇందులో వున్న గుణాలు ఆరోగ్యానికి లాభదాయకమన్న విషయం స్పష్టం కాలేదు. టమోటా రసంతోపాటు అందులోని విత్తనాలు మనిషి శరీరంలోని రక్తాన్ని చిక్కబడకుండా చేస్తుందంటున్నారు పరిశోధకులు.
 
టమోటా రసం రంగులేనిదిగా ఉంటుందని, రుచిహీనంగాను ఉంటుందని తమ పరిశోధనల్లో తేలిందని పరిశోధకులు తెలిపారు. ఈ పదార్థం రక్త ప్రసరణలో బాగా ఉపయోగపడుతుందని వారు వివరించారు. దీంతోపాటు రక్తకణాలు మృతకణాలుగా మారకుండా చేసే గుణం ఇందులో వుందని వారు తెలిపారు. 
 
టమోటా రసం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. టమోటా విత్తనాలు తీసుకోవడం వలన మనిషి ధూమపానం, మద్యపానం, ఒత్తిడి, శరీరంలో కొవ్వు పెరిగిపోవడంతో రక్తంలో వచ్చే మార్పులను ఛేదిస్తుంది. ఈ విత్తనాల వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు.

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

తర్వాతి కథనం
Show comments