Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రి వేళల్లో లో-దుస్తులు లేకుండా నిద్రిస్తే...?

Webdunia
శుక్రవారం, 29 మార్చి 2019 (15:46 IST)
బిగుతైన అండర్‌వేర్‌ను ధరించడం వల్ల మనకు కలిగే అనారోగ్య సమస్యలు ఎన్నో ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. రాత్రి పూట లోదుస్తులు లేకుండా నిద్రించడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయంటున్నారు. అలా నిద్రించడం చాలా మంచిదట.
 
లోదుస్తులు లేకుండా నిద్రించడం వల్ల శరీరం మొత్తానికి సరిగ్గా గాలి తగుతుంది. దీనివల్ల బాడీ సాధారణ ఉష్ణోగ్రతకు చేరుకుంటుంది. దీంతో శరీరంలోని జీవక్రియలు సక్రమంగా జరుగుతాయి. శరీరంలో ఉన్న హార్మోన్లన్నీ సక్రమంగా పనిచేస్తాయట. వృద్ధాప్య ఛాయలు అంత త్వరగా దరిచేరవట. దీంతో యవ్వనంగానే కనిపిస్తారట. అంతేకాదు అలా నిద్రించడం వల్ల శరీరానికి రిలాక్సేషన్ కలుగుతుందట.
 
జననావయవాలకు చాలా మంచిదట. మహిళలకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు అసలు రావట. పురుషుల్లో శృంగార సామర్థ్యం, వీర్య కణాలు ఆరోగ్యంగా ఉంటాయట. దీనివల్ల సంతానం సాఫల్యత విషయాల్లో మంచి ప్రయోజనం వుంటుంది. అండర్‌వేర్ లేకుండా నిద్రించడం వల్ల శృంగారం స్వేచ్ఛగా ఉండి మనస్సుకు కూడా మరింత ప్రశాంతత చేకూరుతుందట. అలా నిద్రించడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు కూడా తొలగిపోతాయట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఉత్తర తెలంగాణాలో దంచికొట్టనున్న వర్షాలు...

Pawan Kalyan: జనసేన ప్రాంతీయ పార్టీగా ఉండాలని నేను కోరుకోవడం లేదు- పవన్ కల్యాణ్

బూట్లలో దూరిన పాము కాటుతో మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్

Roja: ఆడుదాం ఆంధ్ర కుంభకోణం.. ఆర్కే రోజా అరెస్ట్ అవుతారా?

కన్నబిడ్డ నామకరణానికి ఏర్పాట్లు... అంతలోనే తండ్రి హత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

నేటి ట్రెండ్ కు తగ్గట్టు కంటెంట్ సినిమాలు రావాలి : డా: రాజేంద్ర ప్రసాద్

తర్వాతి కథనం
Show comments