Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాగి జావ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Webdunia
మంగళవారం, 5 డిశెంబరు 2023 (21:57 IST)
రాగి జావ. ఎక్కువమంది తాగేవాటిలో రాగిజావ ఒకటి. రాగుల్లో కాల్షియం, ఐరన్, ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయి. శరీరానికి ఖనిజాలు రోజువారీ పొందాలనుకునేవారి ఇది మంచి ఎంపిక. రాగి జావ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రాగిజావ తాగుతుంటే శరీరానికి అధిక ప్రోటీన్ అందుతుంది. సహజ బరువు తగ్గించే ఏజెంట్ రాగి జావ.
 
చర్మాన్ని వృద్ధాప్య లక్షణాలు త్వరగా రాకుండా నివారిస్తుంది. రాగి జావ తాగుతుంటే జుట్టుకు మేలు చేస్తుంది. రాగుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. పాలిచ్చే తల్లులు రాగి జావ తాగితే తల్లి పాల ఉత్పత్తిని పెంచుతుంది. మధుమేహాన్ని నివారించడంలో రాగి జావ మేలు చేస్తుంది. జీర్ణక్రియకు తోడ్పాటునందిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పహల్గామ్ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న కేరళ హైకోర్టు జడ్జీలు!!

అఘోరీకి బెయిల్ ఎపుడు వస్తుందో తెలియదు : లాయర్ (Video)

Pahalgam Terrorist Attack పహల్గామ్ దాడితో కాశ్మీర్ పర్యాటకం నాశనం: తిరుగుముఖంలో పర్యాటకులు

పహల్గామ్ ఉగ్రదాడి : పాకిస్థాన్‌పై భారత దాడికి ప్లాన్!!

టెన్త్ రిజల్ట్స్ : కాకినాడ విద్యార్థిని నేహాంజనికి 600/600 మార్కులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

తర్వాతి కథనం
Show comments