మిరపతో స్థూలకాయ సమస్య ఔట్...

ఏ వంటకం చేయాలన్నా ఉప్పు, కారం చాలా అవసరం. ఈ రెండు లేనిదే ఏ కూర లేదు. అయితే కొంతమంది కూరలలో కారానికి బదులుగా పచ్చిమిర్చిని వేసుకుంటుంటారు. కారానికి కన్నా మిరప రుచి చాలా బాగుంటుంది. ఈ మిరపతో కూరలే కాదు

Webdunia
శనివారం, 29 సెప్టెంబరు 2018 (10:48 IST)
ఏ వంటకం చేయాలన్నా ఉప్పు, కారం చాలా అవసరం. ఈ రెండు లేనిదే ఏ కూర లేదు. అయితే కొంతమంది కూరలలో కారానికి బదులుగా పచ్చిమిర్చిని వేసుకుంటుంటారు. కారానికి కన్నా మిరప రుచి చాలా బాగుంటుంది. ఈ మిరపతో కూరలే కాదు పచ్చళ్లు, చట్నీలు, సాంబార్ వంటి వంటకాలు కూడా తయారుచేసుకుంటారు. అంతేనా కాదు.. ఈ మిరప రుచికే కాదు.. ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది.
  
 
ఈ మిరప ఘాటుకు కారణం ఇందులోని క్యాప్సైసిన్ అనే ఆల్కలాయిడ్ పదార్థమే. మిరప క్యాన్సర్ వ్యాధులను నివారిస్తుంది. దీనిలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు హైబీపీని తగ్గిస్తాయి. మిరపలో విటమిన్ సి రక్తనాళాలు, చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. మధుమేహా వ్యాధికి దివ్యౌషధంగా పనిచేస్తుంది. మిరపలోని న్యూట్రియన్స్ స్థూలకాయాన్ని తగ్గిస్తాయి.
 
మిరప కారంగానే ఉంటుంది. అయినా కూడా ఇది కడుపులోని మంటను తగ్గించుటకు మంచిగా దోహదపడుతుంది. పలు రకాల గుండె వ్యాధులను నియంత్రిస్తుంది. అల్సర్‌ను తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థకు చక్కగా సహాయపడుతుంది. ఆకలిని పెంచడంలో మిరపదే మెుదటి స్థానం. కనుక తప్పకుండా మిరపను ఆహారంలో భాగంగా తీసుకుంటే మంచిది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఎక్కడో తప్పు జరిగింది... కమిటీలన్నీ రద్దు చేస్తున్నా : ప్రశాంత్ కిషోర్

బిడ్డల కళ్లెందుటే కన్నతల్లి మృతి.. ఎలా? ఎక్కడ? (వీడియో)

యుద్ధంలో భారత్‌ను ఓడించలేని పాకిస్తాన్ ఉగ్రదాడులకు కుట్ర : దేవేంద్ర ఫడ్నవిస్

మెట్రో రైల్ ఆలస్యమైనా ప్రయాణికులపై చార్జీల బాదుడు... ఎక్కడ?

హెటెన్షన్ విద్యుత్ వైరు తగలడంతో క్షణాల్లో దగ్ధమైపోయిన బస్సు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

తర్వాతి కథనం
Show comments