Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యాయామం చేసే ప్రాంతాల్లో అలా ఉంటే..?

Webdunia
శనివారం, 9 ఫిబ్రవరి 2019 (10:58 IST)
వ్యాయామం చేయడం అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికీ అవసరమైనది. జిమ్, హెల్త్ క్లబ్స్, ఫిట్‌నెస్ సెంటర్స్ అని పలు చోట్లకు వెళుతున్నాం. నగరాలు, పట్టణాల్లో వాకింగ్‌కు వెళ్లే స్థలంతో పాటు తీరిక లేకపోవడంతో ఇంట్లోనే ఓ ట్రెడ్ మిల్లును కొనుగోలు చేసి వాకింగ్ చేస్తుంటారు. లేకపోతే అందుబాటులో ఉన్న వ్యాయామాలకు వెళ్లి ఎక్స్‌రి సైజుల చేస్తుంటాం.
 
అయితే, జిమ్‌కు వెళ్లే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలని వ్యాయామ నిపుణులు సలహా ఇస్తున్నారు. ప్రస్తుతం స్థాపించే జిమ్‌లన్నీ శీతలీకరణ సౌకర్యంతోనే ఉంటున్నాయి. మరీ కూలింగ్‌గా ఉండే జిమ్‌లలో వ్యాయామం చేయడం వలన కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. 
 
అయితే, ఈ జిమ్, హెల్త్ క్లబ్, ఫిట్ నెస్ సెంటర్‌లలో చేరే ముందు వాటికి తగిన గుర్తింపు ఉందా లేదా అని చెక్ చేసుకోవడం మంచిది. అలాగే, ఈ కేంద్రాల్లో శిక్షణ ఇచ్చే సిబ్బందికి సరైన విద్యార్హతలున్నాయా.. గుర్తింపు పొందిన సంస్థ నుంచి సర్టిఫికెట్ ఉందా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవాలి. 
 
వీటితో పాటు.. ఫిట్‌నెస్ సెంటర్ ఆవరణం శుభ్రంగా ఉందో లేదో చూడాలని, పరికరాలన్నీ సరిగా ఉన్నాయా.. గదుల్లోకి గాలి వెలుతురు సరిగా వస్తున్నాయో లేదో చూసుకోవాలి. మరీ చల్లగా లేకుండా చూసుకోవాలి. ఉష్ణోగ్రత సరిపోయినంత ఉండేలా నియంత్రించే సౌకర్యం ఉండాలని వైద్యులు సూచన చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

తర్వాతి కథనం
Show comments