Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుడ్లు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా?

Webdunia
బుధవారం, 30 నవంబరు 2022 (21:13 IST)
గుడ్లు తినడం ద్వారా మధుమేహం, టైప్-2 మధుమేహంతో బాధపడేవాళ్లలో గుండెజబ్బులతో వచ్చే ప్రమాదం తగ్గుతుందని పరిశోధకులు గుర్తించారు.
 
గుడ్లు మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.
 
గుడ్డులో కోలిన్ వుంటుంది. ఇది నీటిలో కరిగే విటమిన్, తరచుగా బి విటమిన్లతో వర్గీకరించబడుతుంది
 
గుడ్లు కంటి చూపును కాపాడుకోవడానికి సహాయపడతాయి.
 
తగినంత ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు గుడ్డులో వుంటాయి.
 
కోడిగుడ్లు గుండెకి చెడ్డవి కావు. గుడ్లు విటమిన్ డిని కలిగి వుంటాయి.
 
ఆరోగ్యవంతులు వారానికి ఏడు గుడ్లు వరకూ తినవచ్చు. అనారోగ్యవంతులు వైద్యుల సలహా మేరకు తీసుకోవాలి.
 
పచ్చి గుడ్లు చర్మానికి చాలా మేలు చేస్తాయి.
 
గట్టిగా ఉడికించిన గుడ్లు లీన్ ప్రోటీన్ అద్భుతమైన మూలం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

తర్వాతి కథనం
Show comments