Webdunia - Bharat's app for daily news and videos

Install App

శీతాకాలం.. వేడి వేడి ముల్లంగి చపాతీ టేస్ట్ చేశారా? (video)

Webdunia
బుధవారం, 30 నవంబరు 2022 (18:51 IST)
Radish chapathi
శీతాకాలంలో ముల్లంగిని ఎక్కువగా ఆహారంలో భాగం చేసుకోవాలి. ముల్లంగితో ఆ ఆకుల రసంతో ప్రోటీన్, కార్బోహైడ్రేట్, క్లోరిన్, సోడియం, ఐరన్, మెగ్నీషియం లభిస్తాయి. ముల్లంగి ఆకుల జ్యూస్ తీసుకుంటే బరువు ఇట్టే తగ్గవచ్చు. అలాంటి ముల్లంగితో వేడి వేడి చపాతీలు తయారు చేస్తే ఎలా వుంటుందో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు 
గోధుమ పిండి- రెండు కప్పులు 
ముల్లంగి తురుము- కప్పు 
జీలకర్ర-  అరచెంచా
కారం - చెంచా 
అల్లం వెల్లుల్లి- చెంచా
ఉప్పు- నీళ్లు- నూనె- నెయ్యి-తగినంత 
 
తయారీ విధానం: ముందుగా ఓ బౌల్‌లో గోధుమ పిండి, ముల్లంగి తురుము, ఉప్పు, కారం, వెల్లుల్లి ముద్ద, జీలకర్ర పిండిని కలుపుకోవాలి. సహజంగా నీరు ముల్లంగిలో వుంటుంది కాబట్టి .. నీళ్లు కాసింత పోసి కలుపుకోవాలి.  పావు గంట ఈ మిశ్రమాన్ని పక్కనబెట్టాలి. ఆ తర్వాత చపాతీల్లా వేసుకుని పెనంపై నేతితో కాల్చుకోవాలి. అంతే ముల్లంగి చపాతీ రెడీ. వీటిని వేడి వేడిగా గ్రీన్ చట్నీ, టమోటా సాస్‌తో సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేసిన పవన్ కల్యాణ్..! (video)

ప్రెజర్ వున్నా భారీగా వర్కౌట్లు.. గుండెపోటుతో జిమ్ మాస్టర్ మృతి (video)

బోరుగడ్డ టీ అడిగితే రెడీ, కుర్చీ కావాలంటే సిద్ధం, కాలక్షేపానికి కబుర్లు కూడా: మరో అధికారిపై వేటు (video)

అమ్మాయికి మెసేజ్ చేసిన యువకుడిపై దాడి.. వారిలో ఒక్కడికి యాక్సిడెంట్.. కర్మంటే ఇదే!

మొబైల్ హంట్ సర్వీసెస్: రూ.1.5కోట్ల విలువైన 700 మొబైల్ ఫోన్లు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సింగర్ సునీత ఫస్ట్ క్రష్ ఎవరో తెలిస్తే..?

30 ఏళ్లకు తర్వాత భార్యకు విడాకులిచ్చిన ఏఆర్ రెహ్మాన్

చైనాలో 40వేల థియేటర్లలో విజయ్ సేతుపతి మహారాజ చిత్రం విడుదల

అల్లరి నరేష్ మాస్ చిత్రం బచ్చల మల్లి డేట్ ఫిక్స్

పుష్ప 2: ది రూల్‌లో రష్మిక మందన్న చనిపోతుందా? పుష్పది హీరోయిజమా?

తర్వాతి కథనం
Show comments