వేసవిలో దోసకాయను మరిచికోకూడదట..

Webdunia
శనివారం, 2 మే 2020 (18:22 IST)
వేసవిలో దోసకాయను తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. దోసకాయలో ముప్పావు శాతం నీరు వుంటుంది. విటమిన్‌ బి పుష్కలంగా ఉంటుంది. వేసవిలో శరీరాన్ని చల్లబరుచుకోవడానికి కార్బోనేటేడ్‌ ద్రావణాల కన్నా, దోసకాయ తినటం మంచిది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. 
 
మధుమేహంతో బాధపడేవారు దోసకాయ రసం తాగితే మంచి ఫలితాలు అందుతాయి. శరీరంలో కొవ్వు పదార్థాలను తగ్గించే స్టేరాల్‌ మూలకం దోసకాయలో ఉంటుంది. దీంతో సులువుగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. దోసకాయ తింటే చర్మ సమస్యలు, ర్యాషెస్‌ తగ్గుతాయి. ఇందులో చర్మ ఆరోగ్యానికి అవసరమయ్యే విటమిన్‌ సి పుష్కలంగా లభిస్తుంది.
 
దోసకాయలో యాంటీ-ఇంఫ్లమేటరీ గుణాలు ఉన్నందున కంటి వ్యాధులను తగ్గించటమే కాకుండా, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దోసకాయ ముక్కలను 20 నిమిషాల పాటు కళ్ళపై ఉంచటం వల్ల మంచి ఉపశమనాన్ని పొందవచ్చు. శరీరంలో ఇన్సులిన్‌ స్థాయిలను ఆరోగ్యకర స్థాయిలో ఉంచే హార్మోన్‌ దోసకాయలో పుష్కలంగా వుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సినిమా అవకాశాల పేరుతో 13 యేళ్ల బాలికపై అత్యాచారం

Jagan: మూడు రాజధానుల విషయంపై నోరెత్తని జగన్.. అదో పెద్ద స్కామ్ అంటూ..?

ఐటీ ఉద్యోగుల రద్దీకి బ్రేక్.. నగరం మధ్యలో కొత్త ఎక్స్‌ప్రెస్ వే.. ఎక్కడంటే?

కొత్త సంవత్సర వేడుకలు.. సైబరాబాద్ పోలీసుల కొత్త మార్గదర్శకాలు

ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగ శౌర్య, శ్రీదేవి విజయ్ కుమార్ ఎమోషనల్ సాంగ్

హార్ట్‌ వీక్‌గా ఉన్నవాళ్లు ఈషా సినిమా చూడొద్దు : బన్నీ వాస్‌, వంశీ నందిపాటి

ఏవీఎం శరవణన్ భౌతికకాయానిక నివాళులు.. సూర్య కంటతడి

నా నుంచి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్‌లు ఆశించకండి : రాజ్ నిడిమోరు మాజీ భార్య

Nayanatara: చిరంజీవి, నయనతార లపై రెండవ సింగిల్ శశిరేఖ లిరికల్ రాబోతుంది

తర్వాతి కథనం
Show comments