Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంకాయల్ని తింటే చర్మం సౌందర్యం పెంపు.. వంకాయను ఉడికించి, తేనె చేర్చి తీసుకుంటే?

వంకాయల్ని రెగ్యులర్‌గా తీసుకోవడం ద్వారా బరువు తగ్గొచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వంకాయల్ని వారంలో రెండు లేదా మూడు సార్లు తీసుకోవడం ద్వారా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి రక్తంలోని కొలెస్

Webdunia
శనివారం, 3 సెప్టెంబరు 2016 (11:10 IST)
వంకాయల్ని రెగ్యులర్‌గా తీసుకోవడం ద్వారా బరువు తగ్గొచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వంకాయల్ని వారంలో రెండు లేదా మూడు సార్లు తీసుకోవడం ద్వారా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి రక్తంలోని కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ను తగ్గిస్తుంది.

రక్తపోటును నియంత్రిస్తుంది. వంకాయలోని  పొటాషియం రక్తంలో చేరే కొవ్వు శాతాన్ని తగ్గిస్తుంది. వంకాయలోని పీచు ఆకలిని నియంత్రిస్తుంది. తద్వారా బరువు పెరగడానికి బ్రేక్ వేస్తుంది. అలాగే గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.  
 
వంకాయలో క్యాన్సర్ కారకాలను దూరం చేస్తుంది. వంకాయను ఉడికించి దానితో తేనె చేర్చి సాయంత్రం పూట తీసుకుంటే నిద్రలేమిని దూరం చేసుకోవచ్చు. వంకాయను వంటల్లో చేర్చడం ద్వారా గుండె, రక్తనాళాల్లో ఏర్పడే వ్యాధులను నిరోధించవచ్చు. వంకాయలను డైట్‌లో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యానికే కాదు.. చర్మ సౌందర్యానికి మేలు జరిగినట్లే. వంకాయలను తినడం ద్వారా చర్మం నిగారింపును సంతరించుకుంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇంకా హైబీపీని వంకాయలు నియంత్రిస్తాయని వారు చెప్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

బంగారం ఆమె ఆస్తి... విడాకులు తీసుకుంటే తిరిగి ఇచ్చేయాల్సిందే : కేరళ హైకోర్టు

భర్త కళ్లెదుటే మహిళా డ్యాన్సర్‌ను అత్యాచారం చేసిన కామాంధులు

5 మద్యం బాటిళ్లు తాగితే రూ.10,000 పందెం, గటగటా తాగి గిలగిలా తన్నుకుంటూ పడిపోయాడు

రేపు ఏం జరగబోతుందో ఎవరికీ తెలియదు : ఫరూక్ అబ్దుల్లా

పాక్‌‍కు టమాటా ఎగుమతుల నిలిపివేత.. నష్టాలను భరించేందుకు భారత రైతుల నిర్ణయం!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాని హిట్3, సూర్య రెట్రో సినిమాల్లోనూ కామన్ పాయింట్స్ హైలైట్స్

ఈరోజు నుంచి ప్రతి రోజు హిట్ 3 సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది: నాని

మరో మెగా వారసుడు రానున్నాడా? తల్లిదండ్రులు కాబోతున్న వరుణ్ - లావణ్య

మిథున్ చక్రవర్తి, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నాకు స్పూర్తినిచ్చారు: చిరంజీవి

ఆశిష్ హీరోగా దిల్ రాజు, శిరీష్‌ నిర్మించనున్న చిత్రానికి దేత్తడి టైటిల్ ఖరారు

తర్వాతి కథనం
Show comments