Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రి భోజనం చేసే ముందు.. ఇలా చేస్తే..?

Webdunia
సోమవారం, 11 మార్చి 2019 (14:43 IST)
మీరు మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తలు పాటించాలి. మీరు తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ ఉండేలా చూసుకోవాలి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఆరోగ్యంగా ఉండేందుకు ద్రవ పదార్థాలను ఎక్కువగా సేవించకూడదు. రాత్రివేళ తీసుకునే ఆహారం చాలా తక్కువగా ఉండేలా చూసుకోవాలి. మీరు తీసుకునే ఆహారాన్ని బాగా నమిలి తినాలి. అప్పుడే తిన్న ఆహారాలు జీర్ణమవుతాయి.
 
మధ్యాహ్నం, రాత్రి భోజనం చేసే ముందు సలాడ్ తీసుకోవాలి. ఒకేసారి ఎక్కువగాను లేదా మరీ తక్కువగాను ఆహారాన్ని భుజించకండి. సమపాళ్ళల్లోనున్న ఆహారాన్ని భుజించండి. గోధుమ పిండిని జల్లెడ పట్టకుండా రొట్టెలు చేసుకుని తినాలి. ఎందుకంటే ఇందులోనున్న పీచు పదార్థం శరీరానికి చాలా మంచిది. కూరగాయలను ఒలచకుండా సాధారణంగా స్క్రబ్ చేయండి. 
 
వీలైనంత మేరకు ఫాస్ట్ ఫుడ్‌ను తీసుకోకుండా ఉండేందుకు ప్రయత్నించండి. ఉప్పును చాలా తక్కువగా ఉపయోగించేందుకు ప్రయత్నించండి. వయసు పెరిగేకొద్దీ ఆహార నియమాలను పాటించండి. వీలైనంత తక్కువగా ఆహారాన్ని సేవించేందుకు ప్రయత్నించాలి. మీరు తీసుకునే ఆహారంలో పసుపు, నారింజ, ఆకుపచ్చ రంగుల్లోనున్న కూరగాయలను తప్పక సేవించాలి. ప్రతి రోజూ పండ్లు తినాలి. కనీసం రోజుకు ఒక పండునైనా ఆహారంగా తీసుకోండి.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments